{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imglamd-teen-maar-phraans-ku-tappani-niraasa","title_te":"ఇంగ్లండ్‌ తీన్‌మార్‌.. ఫ్రాన్స్‌కు తప్పని నిరాశ","section":"తాజా","status_line":"ఇంగ్లండ్‌ తీన్‌మార్‌.. ఫ్రాన్స్‌కు తప్పని నిరాశ","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T21:52:30.552Z"},"facts":[],"events":[{"id":"event-27223","date":"2026-07-19T20:55:42.000Z","title_te":"ఇంగ్లండ్‌ తీన్‌మార్‌.. ఫ్రాన్స్‌కు తప్పని నిరాశ","body_te":"రెండోసారి సాకర్‌ ప్రపంచకప్‌ నెగ్గాలన్న కలను నెరవేర్చుకోలేకపోయిన ఇంగ్లండ్‌ ఈ టోర్నీని విజయంతో ముగించింది. టోర్నీ ఫేవరెట్లలో ఒకటిగా నిలిచినా సెమీస్‌లో అర్జెంటీనా చేతిలో ఓడిన ఆ జట్టు మూడో స్థానం కోసం జరిగిన ‘బ్రాంజ్‌ ఫైనల్‌' పోరులో గత ఎడిషన్‌ రన్నరప్‌ ఫ్రాన్స్‌ను చిత్తుచేసింది. ఆదివారం తెల్లవారుజామున గోల్స్‌ వర్షంతో తడిసి ముద్దయిన మయామి స్టేడియంలో ఇంగ్లండ్‌.. 6-4తో ఎంబాపె సేనపై రికార్డు విజయాన్ని సాధించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/england-thrashes-france-and-placed-third-in-2026-fifa-world-cup-2456684"}]}]}