{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imglish-avasaram-ledu-sthaanika-bhaashalone-teknaalajee-multilin","title_te":"ఇంగ్లిష్‌ అవసరం లేదు, స్థానిక భాషలోనే టెక్నాలజీ.. Multilingual AIతో మారనున్న డిజిటల్‌ వరల్డ్‌","section":"తాజా","status_line":"ఇంగ్లిష్‌ అవసరం లేదు, స్థానిక భాషలోనే టెక్నాలజీ.. Multilingual AIతో మారనున్న డిజిటల్‌ వరల్డ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T06:46:01.265Z"},"facts":[],"events":[{"id":"event-79591","date":"2026-08-20T06:23:24.000Z","title_te":"ఇంగ్లిష్‌ అవసరం లేదు, స్థానిక భాషలోనే టెక్నాలజీ.. Multilingual AIతో మారనున్న డిజిటల్‌ వరల్డ్‌","body_te":"ఇంటర్నెట్‌ వినియోగం ప్రపంచవ్యాప్తంగా చారిత్రక స్థాయికి చేరుకుంది. 2025 నాటికి సుమారు 6 బిలియన్‌ మంది, అంటే ప్రపంచ జనాభాలో 74 శాతం మంది ఆన్‌లైన్‌లోనే ఉంటున్నారు. అయినప్పటికీ దాదాపు 2.2 బిలియన్‌ మంది ఇప్పటికీ ఇంటర్నెట్‌కు దూరంగానే ఉన్నారు. ముఖ్యంగా తక్కువ ఆదాయ దేశాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. అక్కడ కేవలం 23 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. ఆఫ్రికాలో ఇంటర్నెట్‌ వినియోగం 36 శాతంగా, అత్యల్ప అభివృద్ధి చెందిన దేశాల్లో 34 శాతంగా ఉంది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/technology-without-english-how-multilingual-ai-is-transforming-the-digital-world-1892302.html"}]}]}