{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imglish-raadani-aatapattimchevaaru","title_te":"ఇంగ్లిష్‌ రాదని ఆటపట్టించేవారు!","section":"తాజా","status_line":"ఇంగ్లిష్‌ రాదని ఆటపట్టించేవారు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T19:34:55.335Z"},"facts":[],"events":[{"id":"event-23738","date":"2026-07-17T18:57:06.000Z","title_te":"ఇంగ్లిష్‌ రాదని ఆటపట్టించేవారు!","body_te":"తన పాఠశాల రోజుల గురించి కథానాయిక భాగ్యశ్రీ బోర్సే ఆసక్తికరమైన విషయాల్ని పంచుకుంది. ఇంగ్లిష్‌ రాకపోవడంతో అందరూ తనను ఆటపట్టించేవారని, నాటి అవమానాలను సవాలుగా తీసుకొని చదువుల్లో రాణించానని చెప్పుకొచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/bhagyashri-borse-about-life-story-2454407"}]}]}