{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imjineerimg-lo-19-102-seetlu-khaalee","title_te":"ఇంజినీరింగ్‌లో 19,102 సీట్లు ఖాళీ","section":"తాజా","status_line":"ఇంజినీరింగ్‌లో 19,102 సీట్లు ఖాళీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T18:25:21.111Z"},"facts":[],"events":[{"id":"event-54092","date":"2026-08-04T18:25:21.111Z","title_te":"ఇంజినీరింగ్‌లో 19,102 సీట్లు ఖాళీ","body_te":"ఇంజినీరింగ్‌లో ఈ ఏడాది 80శాతం సీట్లు మాత్రమే నిండాయి. ఏకంగా 20 శాతం సీట్లు ఖాళీగా మిగిలాయి. మొత్తంగా 176 కాలేజీల్లో 94,156 సీట్లుండగా, మూడు విడుతల కౌన్సెలింగ్‌ తర్వాత 75, 054 (80శాతం) సీట్లు మాత్రమే నిండాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/only-80-percent-of-engineering-seats-were-filled-this-year-2473353"}]}]}