{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imjineerla-badileello-asamtrupti-jvaalalu","title_te":"ఇంజినీర్ల బదిలీల్లో అసంతృప్తి జ్వాలలు","section":"తాజా","status_line":"ఇంజినీర్ల బదిలీల్లో అసంతృప్తి జ్వాలలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T21:38:04.094Z"},"facts":[],"events":[{"id":"event-65835","date":"2026-08-11T21:18:34.000Z","title_te":"ఇంజినీర్ల బదిలీల్లో అసంతృప్తి జ్వాలలు","body_te":"పురపాలక, పట్టణాభివృద్ధి శాఖతో పాటు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. పబ్లిక్‌ హెల్త్‌ ఈఎన్సీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ల మధ్య కొరవడిన సమన్వయం, ఇంజినీర్ల బదిలీల అంశంలో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరుతో మున్సిపల్‌ యంత్రాంగం నవ్వులపాలవుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/flames-of-discontent-over-engineers-transfers-2480846"}]}]}