{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imjineerlanu-avamaanimchina-seeem-beeaar-esvee-oyoo-neta-naagemd","title_te":"ఇంజినీర్లను అవమానించిన సీఎం.. బీఆర్‌ఎస్వీ ఓయూ నేత నాగేందర్‌ ఫైర్‌","section":"తాజా","status_line":"ఇంజినీర్లను అవమానించిన సీఎం.. బీఆర్‌ఎస్వీ ఓయూ నేత నాగేందర్‌ ఫైర్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T21:26:47.102Z"},"facts":[],"events":[{"id":"event-54234","date":"2026-08-04T20:48:11.000Z","title_te":"ఇంజినీర్లను అవమానించిన సీఎం.. బీఆర్‌ఎస్వీ ఓయూ నేత నాగేందర్‌ ఫైర్‌","body_te":"ఇంజినీరింగ్‌ విద్యార్థులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవమానకరమని, వాటిని ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్వీ తెలిపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/brsv-ou-leader-nagender-lashes-out-over-the-insult-to-engineers-2473687"}]}]}