{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imjineerlanu-jailuku-pampistaananadam-heyam","title_te":"ఇంజినీర్లను జైలుకు పంపిస్తాననడం హేయం","section":"తాజా","status_line":"ఇంజినీర్లను జైలుకు పంపిస్తాననడం హేయం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T00:33:56.098Z"},"facts":[],"events":[{"id":"event-16723","date":"2026-07-13T23:25:51.000Z","title_te":"ఇంజినీర్లను జైలుకు పంపిస్తాననడం హేయం","body_te":"సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన జలదోపిడీ, సాగునీటి వివక్ష, నీటి ప్రాజెక్టుల విధ్వంసాన్ని సాంకేతిక ఆధారాలతో నిరూపించిన ఇంజినీర్లను సీఎం రేవంత్‌రెడ్డి జైలుకు పంపిస్తానని హెచ్చరించడం హేయమని ఉద్యోగ సంఘాల మాజీ నేత దేవీప్రసాద్‌ ఖండించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/former-leader-devi-prasad-fire-on-revanth-reddy-2450622"}]}]}