{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imkaa-imtiki-cherani-phaaram","title_te":"ఇంకా ఇంటికి చేరని ఫారం!","section":"తాజా","status_line":"ఇంకా ఇంటికి చేరని ఫారం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T00:17:29.951Z"},"facts":[],"events":[{"id":"event-23941","date":"2026-07-18T00:01:12.000Z","title_te":"ఇంకా ఇంటికి చేరని ఫారం!","body_te":"తాళాలేశారు..ఇండ్లు మారారు..సొంతూళ్లకు వెళ్లిపోయారు.. ఎన్యూమరేషన్‌ పత్రాలు ఇంకా టేబుళ్లపైనే ఎందుకు దర్శనమిస్తున్నాయన్న ప్రశ్నకు బీఎల్వోల నుంచి వస్తున్న సమాధానాలివి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/rangareddy/hundreds-of-enumeration-forms-at-each-polling-station-2454706"}]}]}