{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imran-khan-1100-rojulugaa-jailulo-unnaadu-kaapaadamdi-imraan-kha","title_te":"Imran Khan: ‘‘1100 రోజులుగా జైలులో ఉన్నాడు, కాపాడండి’’.. ఇమ్రాన్ ఖాన్ కుమారుడి వేడుకోలు..","section":"తాజా","status_line":"Imran Khan | 1100 రోజులుగా జైల్లోనే ఇమ్రాన్ ఖాన్.. సాయం చేయాల‌ని ప్ర‌పంచానికి ఇమ్రాన్ త‌న‌యుడు విన‌తి","synopsis":null,"temperature":18,"updated_at":"2026-07-24T16:35:03.180Z"},"facts":[],"events":[{"id":"event-35770","date":"2026-07-24T16:30:28.000Z","title_te":"Imran Khan | 1100 రోజులుగా జైల్లోనే ఇమ్రాన్ ఖాన్.. సాయం చేయాల‌ని ప్ర‌పంచానికి ఇమ్రాన్ త‌న‌యుడు విన‌తి","body_te":"Imran Khan : పాకిస్తాన్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టై 1100 రోజులు పూర్తైంది. ఈ నేప‌థ్యంలో ఇమ్రాన్ ఆరోగ్యంపై ఆయ‌న త‌న‌యుడు కాసిం ఖాన్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. త‌న తండ్రి ఆరోగ్యం బాగా లేద‌ని, ఈ విష‌యంలో ప్ర‌పంచం స్పందించి, సాయం చేయాల‌ని కాసిం ఖాన్ కోరారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/imran-khans-son-kasim-khan-seeks-global-help-says-his-eyesight-is-deteriorating-2461668"}]},{"id":"event-35631","date":"2026-07-24T11:25:02.000Z","title_te":"Imran Khan: ‘‘1100 రోజులుగా జైలులో ఉన్నాడు, కాపాడండి’’.. ఇమ్రాన్ ఖాన్ కుమారుడి వేడుకోలు..","body_te":"Imran Khan: ‘‘1100 రోజులుగా జైలులో ఉన్నాడు, కాపాడండి’’.. ఇమ్రాన్ ఖాన్ కుమారుడి వేడుకోలు.. NTV Telugu Imran Khan: జోక్యం చేసుకోండి ప్లీజ్‌.. నాన్నకు తక్షణ వైద్య సాయం అవసరం: ఇమ్రాన్‌ తనయుడు Eenadu ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై కొడుకు తీవ్ర ఆందోళన: అంతర్జాతీయ సమాజానికి ఖాసిం ఖాన్ విజ్ఞప్తి! AP7AM 1100 రోజులుగా జైల్లోనే ఇమ్రాన్ ఖాన్.. ‘మిస్ యూ డాడీ’ అంటూ.. కుమారుడు ఆసక్తికర పోస్ట్! BigTvLive Imran Khan's Health Concern:ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై కొడుకు తీవ్ర ఆందోళన prime9news.com","importance":"minor","verification":"single","sources":[{"outlet":"NTV Telugu","url":"https://news.google.com/rss/articles/CBMingFBVV95cUxOckRwdGlCNmtvdjVuTi14ZVA1YlZNRmdVNTRBb21hN3VaeFN2bnBpdlBEOVJMS2xvWTdVNnhqNDVELXRQLWdhczZpNll0VFFybjJWeTVIdFIxOXRsQ3VwVVpXeERqMjNibk1EbTg0b3hYLU1lR1JJTERKaHFpYmt2b1ZURTVIalQxeDlxNVNwSXJQOVUwb0ZuSTNDcGFRUdIBowFBVV95cUxPVV84WmhQTU41QkZsYm9OTDFaUkkwUHhlZ0oxOVpfeFZHU0JCcG84UFNWVnpnejVxaldJYUVjc1NBekF2VlZJcVlOTU0zVEhOWkRSN3RlNWxtdFBWdG5fRlpVbzdIQk1XbzhMME1CMzU1MmpwOGhkZkl2WEptZ29HZGNwallXVjc1ZU1qUkotS2JuNlphYTFKUHQ2eTRHVmRjbUQ0?oc=5"}]}]}