{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imta-karuvu-patti-unnaaremtraa-sthambhaalakunna-karemt-teegalano","title_te":"ఇంత కరువు పట్టి ఉన్నారేంట్రా.. స్థంభాలకున్న కరెంట్ తీగలనూ వదల్లేదు..","section":"తాజా","status_line":"ఇంత కరువు పట్టి ఉన్నారేంట్రా.. స్థంభాలకున్న కరెంట్ తీగలనూ వదల్లేదు..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-27T16:37:13.808Z"},"facts":[],"events":[{"id":"event-40515","date":"2026-07-27T15:21:27.000Z","title_te":"ఇంత కరువు పట్టి ఉన్నారేంట్రా.. స్థంభాలకున్న కరెంట్ తీగలనూ వదల్లేదు..","body_te":"వెలిగొండ ప్రాజెక్టు సుంకేసుల పునరావాస కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా 17 విద్యుత్‌ స్థంభాలపై ఉన్న విద్యుత్‌ తీగలను కట్‌ చేసి ఎత్తుకెళ్లారు. కాలనీలో పర్యవేక్షణ లేకపోవడంతో వరుస దొంగతనాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/power-wires-stolen-from-17-electric-poles-at-veligonda-rehabilitation-colony-in-prakasam-district-1874982.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi5gFBVV95cUxNQjA5T1BnOXdlX08tODBtVml2elN3bGhVNmliaDdaM3hVSVF0S2hlVmdxbFcyN2ZvTmY3YTI5T09YbDF3VUJxb1B2UzczS0o4dTc3UTM1U0h3ekVudUo1Qy1ETUJ5ajBodjdCYXAtMTgzLTVuY09hYTdYV3BobEE4bzJHR1FHYVVWNlVKOHpvZG1FMExzd2QwUTZvSmpxQ0tPZHU5M0VxNnN6VlI2TjFQX2psNmtuSmFEQjFacWR4WUY3eUR5bWdHUnJtRWJNSE1xay1oVUVkaGhKbnctWUF0cEl3ZGV3Z9IB5gFBVV95cUxNQjA5T1BnOXdlX08tODBtVml2elN3bGhVNmliaDdaM3hVSVF0S2hlVmdxbFcyN2ZvTmY3YTI5T09YbDF3VUJxb1B2UzczS0o4dTc3UTM1U0h3ekVudUo1Qy1ETUJ5ajBodjdCYXAtMTgzLTVuY09hYTdYV3BobEE4bzJHR1FHYVVWNlVKOHpvZG1FMExzd2QwUTZvSmpxQ0tPZHU5M0VxNnN6VlI2TjFQX2psNmtuSmFEQjFacWR4WUY3eUR5bWdHUnJtRWJNSE1xay1oVUVkaGhKbnctWUF0cEl3ZGV3Zw?oc=5"}]}]}