{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imta-rvyoollone-99-saatam-avineeti-baabaa-raamdev-samcha-la-na-v","title_te":"ఇంట‌ర్వ్యూల్లోనే 99 శాతం అవినీతి.. బాబా రాందేవ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు","section":"తాజా","status_line":"Baba Ramdev | ఇంట‌ర్వ్యూల్లోనే 90 శాతం అవినీతి జ‌రుగుతోంది.. బాబా రాందేవ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-15T13:34:05.078Z"},"facts":[],"events":[{"id":"event-71857","date":"2026-08-15T10:05:44.000Z","title_te":"Baba Ramdev | ఇంట‌ర్వ్యూల్లోనే 90 శాతం అవినీతి జ‌రుగుతోంది.. బాబా రాందేవ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు","body_te":"Baba Ramdev | విద్యార్థుల నిరసనలు, ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియపై యోగా గురువు (Yoga Guru) రామ్‌దేవ్ బాబా (Ramdev Baba) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా పెరుగుతోన్న నిరసనలు, గందరగోళం లాంటివి విద్య, ఉపాధి వ్యవస్థల్లో ఉన్న తీవ్రమైన లోపాలను సూచిస్తున్నాయని అన్నారు.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/baba-ramdev-flags-90-corruption-in-govt-job-interviews-warns-of-more-gen-z-protesters-2484205"},{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/india/babaramdev-99-percent-of-corruption-government-competitive-exams-occurs-during-the-interview-stage-501793.html"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiwwFBVV95cUxNZUluR1FKMUJiVUNScGo5THM3TGkwZ1pnY0dqQzRUZFJHS1ZzZUl3ZGdhQVFPZkhMclhDUTBYMEtiSlhwR0J2a1FDQW83c3BmS2Zfbmp5S2pYVmFMV3VCbXRjeWwxZEY4aGRDMmZYdF9BRU1sWlJGTTF5ZXVoOUVKcFJaRkxsMUM3V0xFcFVwSGJqU1NYRlExbTdXUU1sQ1pRcER3WlBKVVFnajh1ZDlld2YtdTZDZmE2V2FzVExCOFdqSjA?oc=5"}]}]}