{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imtar-greted-kebul-lyaap-taap-chaarjimg-saport-shaavomi-pavar-by","title_te":"ఇంటర్‌గ్రేటెడ్ కేబుల్.. ల్యాప్‌టాప్ ఛార్జింగ్ సపోర్ట్: షావోమి పవర్ బ్యాంక్ 5i ప్రత్యేకతలివే","section":"తాజా","status_line":"ఇంటర్‌గ్రేటెడ్ కేబుల్.. ల్యాప్‌టాప్ ఛార్జింగ్ సపోర్ట్: షావోమి పవర్ బ్యాంక్ 5i ప్రత్యేకతలివే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T01:29:50.305Z"},"facts":[],"events":[{"id":"event-30859","date":"2026-07-22T00:30:20.000Z","title_te":"ఇంటర్‌గ్రేటెడ్ కేబుల్.. ల్యాప్‌టాప్ ఛార్జింగ్ సపోర్ట్: షావోమి పవర్ బ్యాంక్ 5i ప్రత్యేకతలివే","body_te":"ప్రముఖ టెక్ బ్రాండ్ షావోమి (Xiaomi) భారత మార్కెట్లో సరికొత్త రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. కేవలం మొబైళ్లకే కాకుండా ల్యాప్‌టాప్‌లను కూడా ఛార్జ్ చేసేలా 67W పవర్‌తో కూడిన ‘Xiaomi Power Bank 5i 67W’ను జూలై 23న భారత్‌లో విడుదల చేయనుంది. 20000mAh భారీ కెపాసిటీతో వస్తున్న ఈ పవర్ బ్యాంక్ విశేషాలను వివరంగా తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/xiaomi-power-bank-5i-67w-the-ultimate-20000mah-power-bank-launching-july-23-in-india-1870861.html"}]}]}