{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imtarvyoo-pripareshan-lo-ai-myaajik-udyogam-kolpoyina-vyaktiki-r","title_te":"ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌లో AI మ్యాజిక్.. ఉద్యోగం కోల్పోయిన వ్యక్తికి రూ.1.5 కోట్ల ప్యాకేజీ","section":"తాజా","status_line":"ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌లో AI మ్యాజిక్.. ఉద్యోగం కోల్పోయిన వ్యక్తికి రూ.1.5 కోట్ల ప్యాకేజీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T14:40:10.483Z"},"facts":[],"events":[{"id":"event-45550","date":"2026-07-30T13:48:17.000Z","title_te":"ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌లో AI మ్యాజిక్.. ఉద్యోగం కోల్పోయిన వ్యక్తికి రూ.1.5 కోట్ల ప్యాకేజీ","body_te":"ఉద్యోగం కోల్పోయి ఐదు నెలల పాటు తీవ్రంగా ప్రయత్నించిన ఓ వ్యక్తికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కీలకంగా మారింది. ఇంటర్వ్యూలకు సిద్ధం కావడంలో AI టూల్స్‌ను సమర్థంగా ఉపయోగించుకుని చివరకు ఏడాదికి సుమారు రూ.1.5 కోట్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని సాధించాడు. రెడ్డిట్‌లో 'kml3141' అనే యూజర్‌నేమ్‌తో తన అనుభవాన్ని పంచుకున్నాడు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/ai-interview-preparation-tools-man-lands-rs-1-5-crore-job-after-using-ai-to-crack-interviews-reveals-his-strategy-1876999.html"}]}]}