{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imti-aavaranalo-arati-chettu-pemchutunnaaraa-ee-tappulu-chesaara","title_te":"ఇంటి ఆవరణలో అరటి చెట్టు పెంచుతున్నారా? ఈ తప్పులు చేశారంటే తప్పదు భారీ నష్టం..!","section":"తాజా","status_line":"ఇంటి ఆవరణలో అరటి చెట్టు పెంచుతున్నారా? ఈ తప్పులు చేశారంటే తప్పదు భారీ నష్టం..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T12:48:23.348Z"},"facts":[],"events":[{"id":"event-68756","date":"2026-08-13T12:30:06.000Z","title_te":"ఇంటి ఆవరణలో అరటి చెట్టు పెంచుతున్నారా? ఈ తప్పులు చేశారంటే తప్పదు భారీ నష్టం..!","body_te":"ఇంట్లో చెట్లు, మొక్కలు నాటడంపై వాస్తు, జ్యోతిష్య శాస్త్రాల్లో ప్రత్యేక నియమాలు ఉన్నాయి. హిందూ ధర్మంలో అరటి చెట్టును శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి కొలువుండే పవిత్రమైన చెట్టుగా పూజిస్తారు. అరటి చెట్టును ఇంట్లో పెంచడం వల్ల గురు గ్రహ దోషాలు తొలగి, కుటుంబంలో శాంతి, సంపద, శ్రేయస్సు కలుగుతాయి. ఈ చెట్టును ఇంటి ముందు కాకుండా పెరట్లో నిర్ధేశించిన దిశలలో మాత్రమే నాటాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు. అరటి చెట్టును పెంచేందుకు సరైన దిశ, వాస్తు నియమాలేంటో ఇప్పుడు చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/growing-a-banana-plant-at-home-know-the-vastu-rules-and-the-right-direction-to-plant-it-1887275.html"}]}]}