{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imti-dor-daggara-idi-pedite-chaalu-paamu-tokamuduchukoni-paaripo","title_te":"ఇంటి డోర్ దగ్గర ఇది పెడితే చాలు.. పాము తోకముడుచుకొని పారిపోతుంది.. పూర్వీకుల సూపర్ సీక్రెట్..","section":"తాజా","status_line":"ఇంటి డోర్ దగ్గర ఇది పెడితే చాలు.. పాము తోకముడుచుకొని పారిపోతుంది.. పూర్వీకుల సూపర్ సీక్రెట్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T14:58:35.198Z"},"facts":[],"events":[{"id":"event-33927","date":"2026-07-23T14:28:10.000Z","title_te":"ఇంటి డోర్ దగ్గర ఇది పెడితే చాలు.. పాము తోకముడుచుకొని పారిపోతుంది.. పూర్వీకుల సూపర్ సీక్రెట్..","body_te":"పాము పేరు వింటేనే భయపడేవాళ్లు ఎంతో మంది. ఒకవేళ ఇంట్లోకి వస్తే పరుగో పరుగు. వర్షాకాలం ఈ పాముల బెడత ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలు వాడితే పాములను ఇంటి నుంచి దూరం పెట్టొచ్చు. ఓ గ్రామం మన వంటింట్లో దొరికే ఒక కూరగాయతో పాములకు చెక్ పెడుతున్నారు. ఆ విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/how-to-keep-snakes-away-during-rainy-season-ancient-village-onion-peel-trick-revealed-1872137.html"}]}]}