{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imti-paikappunu-cheelchi-bed-room-lo-padina-amtariksha-raayi-ade","title_te":"ఇంటి పైకప్పును చీల్చి బెడ్‌రూమ్‌లో పడిన అంతరిక్ష రాయి..అదేంటని పరిశీలించగా, శాస్త్రవేత్తలే షాక్‌!","section":"తాజా","status_line":"ఇంటి పైకప్పును చీల్చి బెడ్‌రూమ్‌లో పడిన అంతరిక్ష రాయి..అదేంటని పరిశీలించగా, శాస్త్రవేత్తలే షాక్‌!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T10:18:49.137Z"},"facts":[],"events":[{"id":"event-21210","date":"2026-07-16T10:15:16.000Z","title_te":"ఇంటి పైకప్పును చీల్చి బెడ్‌రూమ్‌లో పడిన అంతరిక్ష రాయి..అదేంటని పరిశీలించగా, శాస్త్రవేత్తలే షాక్‌!","body_te":"భూమిపై అసలు నీరు ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ జీవం ఎలా మొదలైంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు నాసా వంటి పెద్ద పెద్ద అంతరిక్ష సంస్థలు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. అయితే, ప్రకృతి మాత్రం ఆ రహస్యాల నిధిని నేరుగా ఒక వ్యక్తి బెడ్‌రూమ్‌లో తెచ్చి పడేసింది. అమెరికాలోని న్యూజెర్సీలో ఒక ఇంటిపై పడిన ఉల్కాపాతంపై ఇటీవల సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన, భూమి అత్యంత పురాతన రహస్యాలను వెల్లడించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/bedroom-meteorite-unlocks-secrets-of-earths-water-and-the-origin-of-life-1866756.html"}]}]}