{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imti-panulu-cheyaalani-bhaaryanu-aadesimcharaadu","title_te":"ఇంటి పనులు చేయాలని భార్యను ఆదేశించరాదు!","section":"తాజా","status_line":"ఇంటి పనులు చేయాలని భార్యను ఆదేశించరాదు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-26T20:52:05.543Z"},"facts":[],"events":[{"id":"event-90336","date":"2026-08-26T19:56:07.000Z","title_te":"ఇంటి పనులు చేయాలని భార్యను ఆదేశించరాదు!","body_te":"ఇంటి పనులు చేయాలని, తన తల్లిదండ్రులను చూసుకోవాలని భార్య సహా ఏ మహిళను కూడా పురుషుడు లేదా భర్త ఆదేశించ లేరు, హక్కుగా కోరలేరని స్పష్టం చేసిన కర్ణాటక హైకోర్టు.. ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఇంటి పనులను మహిళలతో పురుషులు కూడా సమానంగా పంచుకోవాలని తెలిపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/you-should-not-order-your-wife-to-do-household-chores-2495082"}]}]}