{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imtiki-kotta-vaatar-tyaamkar-komtunnaaraa-nalupu-telupu-neelam-e","title_te":"ఇంటికి కొత్త వాటర్ ట్యాంకర్‌ కొంటున్నారా..? నలుపు, తెలుపు, నీలం.. ఏది మంచిదో తెలుసుకోండి..!","section":"తాజా","status_line":"ఇంటికి కొత్త వాటర్ ట్యాంకర్‌ కొంటున్నారా..? నలుపు, తెలుపు, నీలం.. ఏది మంచిదో తెలుసుకోండి..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T16:35:03.180Z"},"facts":[],"events":[{"id":"event-35769","date":"2026-07-24T16:01:53.000Z","title_te":"ఇంటికి కొత్త వాటర్ ట్యాంకర్‌ కొంటున్నారా..? నలుపు, తెలుపు, నీలం.. ఏది మంచిదో తెలుసుకోండి..!","body_te":"ఇల్లు నిర్మించేటప్పుడు లేదా కొత్త వాటర్ ట్యాంక్ కొనుగోలు చేసేటప్పుడు ట్యాంక్ రంగు గురించి చాలామంది పెద్దగా ఆలోచించరు. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఏదో ఒక రంగు ట్యాంక్‌ను తెచ్చి పైన పెట్టేస్తుంటారు. అయితే, వాటర్ ట్యాంక్ రంగు అనేది కేవలం డిజైన్ లేదా ఆకర్షణ కోసం మాత్రమే కాదు, ఆ ట్యాంక్‌లోని నీటి ఉష్ణోగ్రత, శుభ్రత, నాచు పట్టే ప్రక్రియపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. వివిధ రంగుల ట్యాంక్‌లకు ఉండే ప్రత్యేకతలు, ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/which-water-tank-color-is-best-for-your-home-black-white-or-blue-1872889.html"}]}]}