{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imtlo-chedalu-padutunnaayaa-pharnichar-ke-kaadu-mee-aarogyaaniki","title_te":"ఇంట్లో చెదలు పడుతున్నాయా? ఫర్నిచర్‌కే కాదు, మీ ఆరోగ్యానికి కూడా ముప్పే..! ఇలా చెక్ పెట్టండి..","section":"తాజా","status_line":"ఇంట్లో చెదలు పడుతున్నాయా? ఫర్నిచర్‌కే కాదు, మీ ఆరోగ్యానికి కూడా ముప్పే..! ఇలా చెక్ పెట్టండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T15:02:49.542Z"},"facts":[],"events":[{"id":"event-21702","date":"2026-07-16T15:01:57.000Z","title_te":"ఇంట్లో చెదలు పడుతున్నాయా? ఫర్నిచర్‌కే కాదు, మీ ఆరోగ్యానికి కూడా ముప్పే..! ఇలా చెక్ పెట్టండి..","body_te":"ఇళ్లలో పాత ఫర్నిచర్, పుస్తకాలు లేదా గోడలకు పట్టే చెదరపురుగులు కేవలం లగేజీని మాత్రమే కాకుండా మన ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తాయి. చెదలు పట్టినప్పుడు వాటి నుండి వెలువడే సూక్ష్మమైన పొడి, పాత రేణువులు గాలిలో కలవడం వల్ల శ్వాసకోశ సమస్యలు, అలెర్జీలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారికి ఇది ఎంతో ప్రమాదకరం. చాలామంది చెదలను వదిలించుకోవడానికి రసాయనాలను వాడుతుంటారు, కానీ వంటింట్లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతోనే వీటికి సులభంగా చెక్ పెట్టవచ్చు. చెదరపురుగుల వల్ల కలిగే ఆరోగ్య దుష్ప్రభావాలు, వాటి నివారణకు సంబంధించిన కొన్ని అద్భుతమైన చిట్కాలను వివరంగా తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/termites-in-your-home-heres-how-they-can-impact-your-health-and-how-to-remove-them-1866964.html"}]}]}