{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imtlo-koorchone-nelaku-20vela-sampaadana-ee-soopar-skeem-gurimch","title_te":"ఇంట్లో కూర్చొనే నెలకు 20వేల సంపాదన.. ఈ సూపర్ స్కీమ్ గురించి తెలుసా..?","section":"తాజా","status_line":"ఇంట్లో కూర్చొనే నెలకు 20వేల సంపాదన.. ఈ సూపర్ స్కీమ్ గురించి తెలుసా..?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-26T09:35:41.370Z"},"facts":[],"events":[{"id":"event-38272","date":"2026-07-26T06:38:55.000Z","title_te":"ఇంట్లో కూర్చొనే నెలకు 20వేల సంపాదన.. ఈ సూపర్ స్కీమ్ గురించి తెలుసా..?","body_te":"ప్రతి నెలా చేతికి కొంత స్థిరమైన బడ్జెట్ డబ్బులు వస్తే ఎంత బాగుండో కదా.. ముఖ్యంగా షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి రిస్క్ జోలికి వెళ్లకుండా.. రూపాయి నష్టం లేకుండా కేంద్ర ప్రభుత్వ గ్యారంటీతో ఆదాయం కోరుకునే వారికి పోస్ట్ ఆఫీస్ ఒక సూపర్‌ స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. అదే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్. ఈ స్కీమ్‌తో నెలకు రూ.20వేలు ఎలా సంపాదించొచ్చు అనేది తెలుసుకుదాం..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/post-office-monthly-income-scheme-get-up-to-rs-20000-guaranteed-monthly-income-from-home-1873957.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0gFBVV95cUxPdzI0YTUwYTNBWHRjMXJMOXdtTm91bF9JN0ZiUzBCZl9SbzZmQnJ0eHBUQTdVUldiZ0ZhUjJIS2FoMWdwVG9SR1dTYXF0MlRKdnYyWFYzbXRvbjhNUXctcW5pTUc1OUJSNVR1bmRjRTVzLS04Q0VKbFc1SnlLcHJLeGNmM1dWS19RdlpsRWgzZ1J5dC05eVNfR0FzdWlPWGFrNHRPaHR0QnR5STRCaHMyOTFYZ0U0a0FTT1MyVlNpUjREX2U3X0h4RzczS1ZrX281clHSAdIBQVVfeXFMT3cyNGE1MGEzQVh0YzFyTDl3bU5vdWxfSTdGYlMwQmZfUm82ZkJydHhwVEE3VVJXYmdGYVIySEthaDFncFRvUkdXU2FxdDJUSnZ2MlhWM210b244TVF3LXFuaU1HNTlCUjVUdW5kY0U1cy0tOENFSmxXNUp5S3ByS3hjZjNXVktfUXZabEVoM2dSeXQtOXlTX0dBc3VpT1hhazR0T2h0dEJ0eUk0QmhzMjkxWGdFNGtBU09TMlZTaVI0RF9lN19IeEc3M0tWa19vNXJR?oc=5"}]}]}