{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imtlo-lipht-pettaalamte-emta-kharchu-avutumdi-midil-klaas-vaarik","title_te":"ఇంట్లో లిఫ్ట్ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది? మిడిల్ క్లాస్ వారికి బెస్ట్ ప్లాన్","section":"తాజా","status_line":"ఇంట్లో లిఫ్ట్ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది? మిడిల్ క్లాస్ వారికి బెస్ట్ ప్లాన్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T14:55:08.451Z"},"facts":[],"events":[{"id":"event-78728","date":"2026-08-19T13:25:48.000Z","title_te":"ఇంట్లో లిఫ్ట్ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది? మిడిల్ క్లాస్ వారికి బెస్ట్ ప్లాన్","body_te":"ఇంట్లో లిఫ్ట్ ఏర్పాటు చేసుకోవాలంటే ఎంత ఖర్చవుతుందనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. సాధారణ హోమ్ లిఫ్ట్‌కు .. లిఫ్ట్ ధరతో పాటు ఇన్‌స్టాలేషన్, సివిల్ పనులు, ఎలక్ట్రికల్ పనులు, GST, వార్షిక నిర్వహణ ఖర్చులను కూడా బడ్జెట్‌లో పరిగణన లోకి తీసుకోవాలి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/home-lift-cost-in-india-how-much-does-it-cost-to-install-a-lift-at-home-1891929.html"}]}]}