{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imtlo-plaastik-mokkalu-pedutunnaaraa-vaastu-saastram-em-chebutum","title_te":"ఇంట్లో ప్లాస్టిక్ మొక్కలు పెడుతున్నారా? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి!","section":"తాజా","status_line":"ఇంట్లో ప్లాస్టిక్ మొక్కలు పెడుతున్నారా? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి!","synopsis":null,"temperature":12,"updated_at":"2026-07-13T18:00:24.568Z"},"facts":[],"events":[{"id":"event-16226","date":"2026-07-13T15:17:37.000Z","title_te":"ఇంట్లో ప్లాస్టిక్ మొక్కలు పెడుతున్నారా? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి!","body_te":"ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో ఇళ్లను అందంగా అలంకరించుకోవడానికి చాలామంది ఇండోర్ ప్లాంట్స్‌ను ఇష్టపడుతున్నారు. అయితే, నిజమైన మొక్కలను తెచ్చి వాటికి రోజూ నీళ్లు పోసి, సంరక్షించడం కుదరని వారు సులభంగా ఉండే కృత్రిమ మొక్కలను కొనుగోలు చేసి ఇంట్లో సందుల్లో, టేబుల్స్‌పై పెడుతుంటారు. వీటికి ఎండ, నీరు అవసరం లేదు కాబట్టి మెయింటెనెన్స్ భారం తప్పుతుంది. కానీ, వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్లాస్టిక్ లేదా నకిలీ మొక్కలను పెట్టడం సరైనదేనా? దీనివల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది? వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/artificial-plants-at-home-are-they-good-or-bad-according-to-vastu-1864669.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiugFBVV95cUxPTi1ZR1kyU2ZQWWJmdWlLY1Z0RmVRUGRDRHRqX1BmdEVFS2pmNDdQcWhGX0JTRndnY1BTZzZ6NjM5VUdHTGsyOXdHcHczSS04LW5XZV9lQVdROGNZRUd6XzJ3bHU1WUxELVZ1X0c4WThhdnMtMllaTXcwNWI5djFHb1JVaVhpLVViYjk1SGNpSWc1VWJYcE9mejl1TUVnS2ZDRTRMaktuX2FtMnk1WGg3UGRSbGFadlVKSWfSAboBQVVfeXFMT04tWUdZMlNmUFliZnVpS2NWdEZlUVBkQ0R0al9QZnRFRUtqZjQ3UHFoRl9CU0Z3Z2NQU2c2ejYzOVVHR0xrMjl3R3B3M0ktOC1uV2VfZUFXUThjWUVHel8yd2x1NVlMRC1WdV9HOFk4YXZzLTJZWk13MDViOXYxR29SVWlYaS1VYmI5NUhjaUlnNVViWHBPZno5dU1FZ0tmQ0U0TGpLbl9hbTJ5NVhoN1BkUmxhWnZVSkln?oc=5"}]}]}