{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imtlo-seeniyar-sitijans-unnaaraa-ee-5-blootoot-divaij-la-gurimch","title_te":"ఇంట్లో సీనియర్ సిటిజన్స్ ఉన్నారా? ఈ 5 బ్లూటూత్‌ డివైజ్‌ల గురించి తెలుసుకోవాల్సిందే","section":"తాజా","status_line":"ఇంట్లో సీనియర్ సిటిజన్స్ ఉన్నారా? ఈ 5 బ్లూటూత్‌ డివైజ్‌ల గురించి తెలుసుకోవాల్సిందే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T16:22:45.189Z"},"facts":[],"events":[{"id":"event-23585","date":"2026-07-17T15:58:38.000Z","title_te":"ఇంట్లో సీనియర్ సిటిజన్స్ ఉన్నారా? ఈ 5 బ్లూటూత్‌ డివైజ్‌ల గురించి తెలుసుకోవాల్సిందే","body_te":"వయసు పైబడినప్పుడు మతిమరుపు, వినికిడి లోపం లేదా శారీరక ఇబ్బందుల వల్ల రోజువారీ పనులు చేయడం సవాలుగా మారుతుంటుంది. అయితే, నేటి ఆధునిక సాంకేతికత వృద్ధులకు అండగా నిలుస్తోంది. వారి దైనందిన జీవితాన్ని మరింత సులభతరం, సురక్షితం చేసేందుకు అందుబాటులో ఉన్న 5 అద్భుతమైన బ్లూటూత్ పరికరాల గురించి, అవి పెద్దల జీవితాల్లో ఎలా మార్పు తెస్తాయో వివరంగా తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/smart-living-for-seniors-5-essential-bluetooth-gadgets-to-enhance-safety-and-ease-1867824.html"}]}]}