{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imtlo-vai-phai-slogaa-umdaa-ayite-ee-naalugu-kaaranam-kaavochchu","title_te":"ఇంట్లో వై-ఫై స్లోగా ఉందా? అయితే, ఈ నాలుగు కారణం కావొచ్చు","section":"తాజా","status_line":"ఇంట్లో వై-ఫై స్లోగా ఉందా? అయితే, ఈ నాలుగు కారణం కావొచ్చు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-12T04:14:47.775Z"},"facts":[],"events":[{"id":"event-13509","date":"2026-07-12T04:08:42.000Z","title_te":"ఇంట్లో వై-ఫై స్లోగా ఉందా? అయితే, ఈ నాలుగు కారణం కావొచ్చు","body_te":"వై-ఫై నెట్‌వర్క్‌కు అడ్డుపడుతున్న గట్టిగా, మందంగా నిర్మించిన గోడలు లాంటి వాటి గురించి విన్నప్పుడు మీకు పెద్దగా ఆశ్చర్యం కలగదు. కానీ, మరికొన్ని ప్రొడక్టులు, కారకాల గురించి వింటే మాత్రం మీకు కాస్త వింతగానే అనిపిస్తుంది. ఆ వస్తువులు, ప్రొడక్టుల గురించి ఓసారి చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c982zn1rnz4o?at_medium=RSS&at_campaign=rss"}]}]}