{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imtloki-vachchina-katlapaamunu-daivamgaa-bhaavimchi-rojamtaa-daa","title_te":"ఇంట్లోకి వచ్చిన కట్లపామును దైవంగా భావించి.. రోజంతా దానితోనే గడిపారు.. చివరకు","section":"తాజా","status_line":"ఇంట్లోకి వచ్చిన కట్లపామును దైవంగా భావించి.. రోజంతా దానితోనే గడిపారు.. చివరకు","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-26T08:55:26.590Z"},"facts":[],"events":[{"id":"event-89533","date":"2026-08-26T07:49:54.000Z","title_te":"ఇంట్లోకి వచ్చిన కట్లపామును దైవంగా భావించి.. రోజంతా దానితోనే గడిపారు.. చివరకు","body_te":"హిందూ మతంలోల పాములను దేవతలుగా కొలిచే సంప్రదాయం ఉంది. అయితే చాలా మంది ఎక్కువగా నాగు పామను దేవతగా కొలుస్తారు. మరి కొంత మంది విషం లేని జెర్రీపోతును దైవంగా కొలుస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా అత్యంత విషపూరితమైన కట్లపామును పూలతో పూజించి, రాత్రి మొత్తం దానితోనే గడిపాడు. ఈ ఘటన బెంగాల్‌లోని మాగు మారి గ్రామంలో చోటు చేసుకుంది. మరి చివరకు ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/bengal-family-worships-venomous-krait-overnight-shocking-rescue-and-danger-1896818.html"}]}]}