{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imtlone-proteen-paudar","title_te":"ఇంట్లోనే ప్రొటీన్‌ పౌడర్‌","section":"తాజా","status_line":"AE Nookaraju Family Case : సాధిక్‌ఖాన్‌ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి.. ప్రొటీన్ పౌడర్‌లో సైనైడ్ కలిపి.. గడ్డం తీసేసి..","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-25T03:47:14.665Z"},"facts":[],"events":[{"id":"event-87482","date":"2026-08-25T02:26:03.000Z","title_te":"AE Nookaraju Family Case : సాధిక్‌ఖాన్‌ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి.. ప్రొటీన్ పౌడర్‌లో సైనైడ్ కలిపి.. గడ్డం తీసేసి..","body_te":"AE Nookaraju Family Case : కాకినాడలో పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు కేసులో సంచలన విషయాల వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు సాధిక్ ఖాన్ ను పోలీసులు విచారిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/andhra-pradesh/kakinada-nukaraju-family-suicide-case-sadik-khan-shocking-details-in-police-investigation-hn-1127100.html"}]},{"id":"event-45844","date":"2026-07-30T20:43:54.000Z","title_te":"ఇంట్లోనే ప్రొటీన్‌ పౌడర్‌","body_te":"కండలు పెంచాలన్నా, కొవ్వును కరిగించాలన్నా తక్కువ కార్బోహైడ్రేట్‌లు, ఎక్కువ ప్రొటీన్‌లు ఉన్న ఆహారం తీసుకోవాలి. మార్కెట్లో ప్రొటీన్‌ పౌడర్లు, ఇతర ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే ప్రొటీన్‌ పౌడర్‌ని తయారు చేసుకోవచ్చు. అర కప్పు శనగపప్పు, అర కప్పు బాదాం, పావు కప్పు కాజు, పావు కప్పు గుమ్మడి గింజలు, రెండు టేబుల్‌ స్పూన్ల అవిసె గింజలు లేదా చియా గింజలతో ప్రొటీన్‌ పౌడర్‌ తయారు చేసుకోవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/make-your-own-protein-powder-at-home-with-nuts-and-seeds-2468476"}]}]}