{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imtlone-riyal-sinimaa-majaa-sonee-ht-s500rf-5-1-chaanel-saumd-si","title_te":"ఇంట్లోనే రియల్ సినిమా మజా..! సోనీ HT-S500RF 5.1 ఛానెల్ సౌండ్‌ సిస్టమ్ ప్రత్యేకతలు","section":"తాజా","status_line":"ఇంట్లోనే రియల్ సినిమా మజా..! సోనీ HT-S500RF 5.1 ఛానెల్ సౌండ్‌ సిస్టమ్ ప్రత్యేకతలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T15:31:56.044Z"},"facts":[],"events":[{"id":"event-45626","date":"2026-07-30T15:00:37.000Z","title_te":"ఇంట్లోనే రియల్ సినిమా మజా..! సోనీ HT-S500RF 5.1 ఛానెల్ సౌండ్‌ సిస్టమ్ ప్రత్యేకతలు","body_te":"ఇంట్లోనే ఉంటూ సినిమా థియేటర్ అనుభూతిని పొందాలని కోరుకునే ఆడియో ప్రియుల కోసం ప్రముఖ బ్రాండ్ సోనీ అద్భుతమైన హోమ్ థియేటర్ సిస్టమ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఏయూఎక్స్ కనెక్టివిటీ, అద్భుతమైన బేస్ అందించే పవర్‌ఫుల్ ఫీచర్లతో వస్తున్న ఈ సౌండ్‌బార్ విశేషాలను తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/sony-ht-s500rf-1000w-5-1ch-dolby-audio-soundbar-home-theatre-system-review-1876440.html"}]}]}