{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imtlone-thiyetar-anubhooti-korukumtunnaaraa-ee-projektar-gurimch","title_te":"ఇంట్లోనే థియేటర్​ అనుభూతి కోరుకుంటున్నారా? ఈ ప్రొజెక్టర్‌‌ గురించి తెలిస్తే పిచ్చెక్కిపోతారు","section":"తాజా","status_line":"ఇంట్లోనే థియేటర్​ అనుభూతి కోరుకుంటున్నారా? ఈ ప్రొజెక్టర్‌‌ గురించి తెలిస్తే పిచ్చెక్కిపోతారు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T02:03:01.805Z"},"facts":[],"events":[{"id":"event-79227","date":"2026-08-20T01:10:22.000Z","title_te":"ఇంట్లోనే థియేటర్​ అనుభూతి కోరుకుంటున్నారా? ఈ ప్రొజెక్టర్‌‌ గురించి తెలిస్తే పిచ్చెక్కిపోతారు","body_te":"XElectron Techno Plus Android 14 Smart Projector.. ప్రస్తుతం సినిమా థియేటర్‌కు వెళ్లేవారి సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే నేటి ఆధునిక యుగంలో ఇంట్లోనే పెద్ద స్క్రీన్ మీద సినిమాలు చూస్తూ హోమ్ థియేటర్ ఫీలింగ్ పొందాలని చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అయితే పెద్ద సైజు స్మార్ట్ టీవీలు కొనాలంటే బడ్జెట్ భారీగా దాటిపోతుంది. ఇలాంటి సామాన్య కస్టమర్ల కోసం ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎక్స్‌ఎలెక్ట్రాన్ (XElectron) ఒక అద్భుతమైన ప్రొజెక్టర్‌ను తాజాగా మార్కెట్లోకి తీసుకువచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/home-entertainment-xelectron-techno-plus-android-14-smart-projector-launched-1892130.html"}]}]}