{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"income-astrology-aa-raasulaku-budhudi-kataaksham-byaamk-byaalens","title_te":"Income Astrology: ఆ రాశులకు బుధుడి కటాక్షం.. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం పక్కా..!","section":"తాజా","status_line":"Income Astrology: ఆ రాశులకు బుధుడి కటాక్షం.. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం పక్కా..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T09:36:34.525Z"},"facts":[],"events":[{"id":"event-22874","date":"2026-07-17T09:33:17.000Z","title_te":"Income Astrology: ఆ రాశులకు బుధుడి కటాక్షం.. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం పక్కా..!","body_te":"Mercury Turns Direct in Gemini: జూలై 23 నుంచి బుధుడు వక్రగతి నుంచి బయటపడి స్వక్షేత్రమైన మిథున రాశిలో సవ్యదిశలో సంచారం ప్రారంభించనున్నాడు. ఈ మార్పు వల్ల వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, కుంభ రాశుల వారికి ఆదాయ మార్గాలు విస్తరించి, ఆర్థిక లాభాలు పెరిగి, బ్యాంక్ బ్యాలెన్స్ గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/mercury-turns-direct-in-gemini-on-july-23-these-zodiac-signs-may-see-a-rise-in-income-and-savings-1867387.html"}]}]}