{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ind-vs-afg-mana-desamlo-myaach-kaanee-host-maatram-aphgaanisthaa","title_te":"IND vs AFG : మన దేశంలో మ్యాచ్… కానీ హోస్ట్ మాత్రం అఫ్గానిస్థాన్.. ఇది కదా ట్విస్ట్ అంటే","section":"తాజా","status_line":"IND vs AFG : మన దేశంలో మ్యాచ్… కానీ హోస్ట్ మాత్రం అఫ్గానిస్థాన్.. ఇది కదా ట్విస్ట్ అంటే","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-24T05:44:39.821Z"},"facts":[],"events":[{"id":"event-34656","date":"2026-07-24T04:16:44.000Z","title_te":"IND vs AFG : మన దేశంలో మ్యాచ్… కానీ హోస్ట్ మాత్రం అఫ్గానిస్థాన్.. ఇది కదా ట్విస్ట్ అంటే","body_te":"IND vs AFG : భారత్-అఫ్గానిస్థాన్ మధ్య జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు ఢిల్లీ వేదిక కానుంది. అయితే ఈ మ్యాచ్‌లకు అఫ్గానిస్థాన్ అధికారిక ఆతిథ్య జట్టుగా వ్యవహరించడం విశేషం. ఆసియా క్రీడలకు ముందు జరిగే ఈ సిరీస్ భారత యువ జట్టుకు కీలక సన్నాహకంగా మారనుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/afghanistan-to-host-india-for-3-t20is-in-delhi-ahead-of-asian-games-report-1872416.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMizgFBVV95cUxQUEpxTllPd2I5RlhIblVMWHNrOU1qa1h6a2NzYUVvMVpkWXZNQXdLZEl1SGViTXFsWFhmd2Zkcmt3T3lqQ1hXSU4xOG9zbmVXX3l3MENwcXY3ZV9MQ0lWdmhldFRIZ0tXanlZdlVHdi1IZkJaXzBkYm5zUHlJWTNISTM0TlNRVmVSblN3ZkdTMk0xMnVYR1VQN0VwTXo1cklZRUstZkdBa1hiSzRJTHlqMnJaN3RYUjlkNHpybHVJZEZuYWRFZlNlbm9aY0UzZ9IBzgFBVV95cUxQUEpxTllPd2I5RlhIblVMWHNrOU1qa1h6a2NzYUVvMVpkWXZNQXdLZEl1SGViTXFsWFhmd2Zkcmt3T3lqQ1hXSU4xOG9zbmVXX3l3MENwcXY3ZV9MQ0lWdmhldFRIZ0tXanlZdlVHdi1IZkJaXzBkYm5zUHlJWTNISTM0TlNRVmVSblN3ZkdTMk0xMnVYR1VQN0VwTXo1cklZRUstZkdBa1hiSzRJTHlqMnJaN3RYUjlkNHpybHVJZEZuYWRFZlNlbm9aY0UzZw?oc=5"}]}]}