{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ind-vs-china-imdiya-n-eyir-beses-ku-da-gga-ra-lo-phaita-r-jetla","title_te":"IND vs China | ఇండియ‌న్ ఎయిర్‌బేసెస్‌కు ద‌గ్గ‌ర‌లో ఫైట‌ర్ జెట్ల‌ను మోహ‌రించిన చైనా","section":"తాజా","status_line":"IND vs China | ఇండియ‌న్ ఎయిర్‌బేసెస్‌కు ద‌గ్గ‌ర‌లో ఫైట‌ర్ జెట్ల‌ను మోహ‌రించిన చైనా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T15:49:31.231Z"},"facts":[],"events":[{"id":"event-40507","date":"2026-07-27T15:02:54.000Z","title_te":"IND vs China | ఇండియ‌న్ ఎయిర్‌బేసెస్‌కు ద‌గ్గ‌ర‌లో ఫైట‌ర్ జెట్ల‌ను మోహ‌రించిన చైనా","body_te":"IND vs China | భారత సరిహద్దు (India Boarder) కు సమీపంలో చైనా (China) తన సైనిక కదలికలను మరోసారి ముమ్మరం చేసింది. తన అత్యాధునిక 'జే-20' 'మైటీ డ్రాగన్' స్టెల్త్ ఫైటర్ జెట్ల (Fighter Jets) లో కనీసం 11 విమానాలను భారత్‌కు సమీపంలోని రెండు కీలక వైమానిక స్థావరాల్లో (AIR Bases) మోహరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/ind-vs-china-satellites-show-at-least-11-chinese-stealth-jets-facing-india-2464639"}]}]}