{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ind-vs-china-trade-aarella-viraamam-ma-llee-moda-lu-kaabotunna-b","title_te":"IND vs China Trade | ఆరేళ్ల విరామం.. మ‌ళ్లీ మొద‌లు కాబోతున్న భార‌త్‌-చైనా బ‌హిరంగ వాణిజ్యం..!","section":"తాజా","status_line":"IND vs China Trade | ఆరేళ్ల విరామం.. మ‌ళ్లీ మొద‌లు కాబోతున్న భార‌త్‌-చైనా బ‌హిరంగ వాణిజ్యం..!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T06:04:33.666Z"},"facts":[],"events":[{"id":"event-44725","date":"2026-07-30T05:23:06.000Z","title_te":"IND vs China Trade | ఆరేళ్ల విరామం.. మ‌ళ్లీ మొద‌లు కాబోతున్న భార‌త్‌-చైనా బ‌హిరంగ వాణిజ్యం..!","body_te":"IND vs China Trade | సిక్కిం (Sikkim) లోని నాథూలా పాస్‌ (Nathula Pass) ద్వారా సాగే భారత్‌-చైనా (India-China) బహిరంగ వాణిజ్యం మ‌ళ్లీ మొద‌లు కాబోతున్న‌ది. ఆరేళ్ల విరామం అనంతరం ఆగస్టు 1 నుంచి తిరిగి వ్యాపారం ప్రారంభం కానున్న‌ది. కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా 2020 లో ఈ వాణిజ్య మార్గాన్ని మూసివేశారు. తర్వాత భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా దాని పునరుద్ధరణలో ప్రతిష్టంభన తలెత్తింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/india-china-border-trade-through-nathula-pass-to-resume-from-august-1-after-six-years-2467576"}]}]}