{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ind-vs-eng-12-bamtullo-myaajik-kat-cheste-13-ella-rikaardunu-sam","title_te":"IND vs ENG: 12 బంతుల్లో మ్యాజిక్.. కట్‌చేస్తే.. 13 ఏళ్ల రికార్డును సమం చేసిన టీమిండియా బాపూ","section":"తాజా","status_line":"IND vs ENG: 12 బంతుల్లో మ్యాజిక్.. కట్‌చేస్తే.. 13 ఏళ్ల రికార్డును సమం చేసిన టీమిండియా బాపూ","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-15T08:48:54.052Z"},"facts":[],"events":[{"id":"event-19174","date":"2026-07-15T08:02:44.000Z","title_te":"IND vs ENG: 12 బంతుల్లో మ్యాజిక్.. కట్‌చేస్తే.. 13 ఏళ్ల రికార్డును సమం చేసిన టీమిండియా బాపూ","body_te":"Akshar Patel 4 Wicket Haul: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. అతను కేవలం 12 బంతుల్లోనే 4 బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేసి ఇంగ్లండ్‌ను 258 పరుగులకే పరిమితం చేశాడు. 41-50 ఓవర్లలో 4 వికెట్లు తీసిన రెండవ భారత స్పిన్నర్‌గా నిలిచి, అతను రవీంద్ర జడేజా రికార్డును సమం చేశాడు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/cricket-photos/akshar-patel-record-breaking-with-4-wickets-against-india-vs-england-1st-odi-1865870.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi1wFBVV95cUxPS1Q1YURtajNlZDZXTVZ1RW9CZk9ETDNjVE5JeDdDN290RWdYSTJkYlRUNjhPSF9INXd5UU9OdXN6V0JKZFZIQklBSS00U0xpMVlvZE54WUhFNTZNUFpYSmNEeTQxbkVXVENPSGtwVGx4ODQyNTMyZWZRcWxpSVZuSGxzWW5NRDlxNnJidlF2X1RYOUVQNHZHSTVfUWJFTTdjWnVfWkNnOW9iTVBSLXF0a2NmcFZ6Z1Juek4yRmcyRVNfZ2dzTmpROWY1T0RvN2hueWV2MUhPb9IB3AFBVV95cUxQX2JNeGdOZnJhRHl5VzFDdEEwRlVOXzBWWFlXSWIwU01WQ3k1WUVldnNlYk0xdkZVRnp3dms5dzBPQXNUWV9xalQ4QlYtb1Q1MjlIOTN6U1RmMWtISmRuUWZzb3djSXB3UkQxRE1hemp3OWhRUXdDeG5XRTVrSWlJT0g3aFhxdlppeGFmV3ZqZGRIWi1CYVQteVFHTFlObTlpdkRyeUVneUtCS1Z4eFhkRFVEQ0dYVVZGYkswUExJZnBLelJkOGlnalRvbEZmX1hMaTNBOVFJQlNVMVUx?oc=5"}]}]}