{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ind-vs-eng-gurnoor-dabul-moodellaku-vandello-bumraaku-toli-viket","title_te":"IND vs ENG | గుర్నూర్ డబుల్.. మూడేళ్లకు వన్డేల్లో బుమ్రాకు తొలి వికెట్..!","section":"తాజా","status_line":"IND vs ENG | గుర్నూర్ డబుల్.. మూడేళ్లకు వన్డేల్లో బుమ్రాకు తొలి వికెట్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T11:41:32.030Z"},"facts":[],"events":[{"id":"event-17725","date":"2026-07-14T11:24:12.000Z","title_te":"IND vs ENG | గుర్నూర్ డబుల్.. మూడేళ్లకు వన్డేల్లో బుమ్రాకు తొలి వికెట్..!","body_te":"IND vs ENG : వన్డే సిరీస్‌ మొదటి మ్యాచ్‌లో భారత పేసర్లు చెలరేగుతున్నారు. కుర్రాడు గుర్నూర్ బ్రార్(2-34) ధాటికి ఒకే ఓవర్లో ఇంగ్లండ్‌ ఓపెనర్లలు పెవిలియన్ చేరారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/gurnnor-bumrah-stirkes-england-lost-3-wickets-2451111"}]}]}