{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ind-vs-eng-ika-kaachukomdi-imglaamd-gaddapai-adugupettina-7-semc","title_te":"IND vs ENG: ఇక కాచుకోండి.. ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన 7 సెంచరీల తోపు.. పేరు వింటేనే బ్రిటీషోళ్లు...","section":"క్రీడలు","status_line":"IND vs ENG: ఇక కాచుకోండి.. ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన 7 సెంచరీల తోపు.. పేరు వింటేనే బ్రిటీషోళ్లు పరార్..!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-14T03:16:23.844Z"},"facts":[],"events":[{"id":"event-16904","date":"2026-07-14T02:46:45.000Z","title_te":"IND vs ENG: ఇక కాచుకోండి.. ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన 7 సెంచరీల తోపు.. పేరు వింటేనే బ్రిటీషోళ్లు పరార్..!","body_te":"India vs England 1st ODI: టీ20 సిరీస్‌లో ఎదురైన పరాజయాలను అధిగమించి, వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్‌కు గట్టి బుద్ది చెప్పాలని భారత్ భావిస్తోంది. ఇంగ్లాండ్ గడ్డపై తిరుగులేని రికార్డులు ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఫామ్‌లోకి వస్తే టీం ఇండియాకు విజయం నల్లేరుపై నడకే అవుతుంది. మరి బర్మింగ్హం వేదికగా జరిగే తొలి పోరులో మన సింహాలు ఎలా గర్జిస్తాయో చూడాలి!","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMizwFBVV95cUxNNjNGSDk0bUtiS0tWLTR6cnhxdjdPQnJ1ODZDTVoyTHBPb1ItZ3V3RjlmZTJGQzNaSndnak1UZFBhbjR6MmRoS1R3QkxYZDhIVHd5WWQzSUMwMUlSQ0w2Nl9VN0U1TEUwQjhXWXl5VG9IbzYtTFo5cDBaQW9Ybmd4MHFKRmhLdlYyWEJfdXZ1SnN6UUxHYy1rWWdaMHNoSjhvcWp2OTZfaTZlQlNXbzJwRFJZa0NFTzNtRTJUcFdTTHp1cHhDMHVkc0NSSjBmLUnSAdQBQVVfeXFMTUtLMnY4aWU1VmVFcjFsNTJoU1Bkc2RaVkxJbmNVMWJiMDE2b2NDQW5pMjg3Nnpibm5YYzJxbUN1TUt1LVVvWkFrV0xtMGVVZk9NNDZWNmkxN1RLZHNyTTgxNGpkd281MmZqWDIyUTBfbldPcXdWWVhaNnhnVUthU3AzQlVGRXRzWWtfSVBGUFNpbC1qN1l3WDZoV3ZEbXZaUXJoZEMtVFNxcXJnWVg2QTY0VW9Cem5zcGhGTjFWZUpOQ1lEWGI3d3drcjR4X2hzd3RMTnM?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/india-vs-england-odi-series-updates-rohit-sharma-virat-kohli-records-ind-vs-eng-1864899.html"}]}]}