{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ind-vs-eng-pavar-plelo-imglamd-dookudu-viket-kosam-bhaarata-baul","title_te":"IND vs ENG | పవర్ ప్లేలో ఇంగ్లండ్ దూకుడు.. వికెట్ కోసం భారత బౌలర్ల అపసోపాలు..!","section":"తాజా","status_line":"IND vs ENG | పవర్ ప్లేలో ఇంగ్లండ్ దూకుడు.. వికెట్ కోసం భారత బౌలర్ల అపసోపాలు..!","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T11:34:48.020Z"},"facts":[],"events":[{"id":"event-26550","date":"2026-07-19T11:03:01.000Z","title_te":"IND vs ENG | పవర్ ప్లేలో ఇంగ్లండ్ దూకుడు.. వికెట్ కోసం భారత బౌలర్ల అపసోపాలు..!","body_te":"IND vs ENG : లార్డ్స్‌లో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో ఇంగ్లండ్ ఓపెనర్లు దంచేస్తున్నారు. బుమ్రా గైర్హాజరీలో బెన్ డకెట్‌ (22 నాటౌట్‌), జాకబ్ బెథెల్‌ (25 నాటౌట్‌) వికెట్ కాచుకొని శుభారంభమిచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/england-scroed-58-in-lords-odi-power-play-2456077"}]}]}