{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ind-vs-eng-vandello-20va-ardha-satakam-baadesina-gil-parugedutun","title_te":"IND vs ENG | వన్డేల్లో 20వ అర్ధ శతకం బాదేసిన గిల్.. పరుగెడుతున్న స్కోర్‌బోర్డు..!","section":"తాజా","status_line":"IND vs ENG | వన్డేల్లో 20వ అర్ధ శతకం బాదేసిన గిల్.. పరుగెడుతున్న స్కోర్‌బోర్డు..!","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T16:18:56.916Z"},"facts":[],"events":[{"id":"event-26925","date":"2026-07-19T15:42:13.000Z","title_te":"IND vs ENG | వన్డేల్లో 20వ అర్ధ శతకం బాదేసిన గిల్.. పరుగెడుతున్న స్కోర్‌బోర్డు..!","body_te":"IND vs ENG : సిరీస్‌ ఫలితాన్ని నిర్ణయించే లార్డ్స్ వన్డేలో శుభ్‌మన్ గిల్(52 నాటౌట్ ) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. మరో ఎండ్‌లో రోహిత్ శర్మ 36 రన్స్‌తో క్రీజులో ఉన్నాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/gill-hits-20th-odi-fifty-india-need-299-to-win-in-lords-2456224"}]}]}