{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ind-vs-pak-phyaans-ku-dabul-dhamaakaa-oke-nelalo-2saarlu-bhaarat","title_te":"IND vs PAK: ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ఒకే నెలలో 2సార్లు భారత్, పాక్ పోరు.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా?","section":"తాజా","status_line":"IND vs PAK: ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ఒకే నెలలో 2సార్లు భారత్, పాక్ పోరు.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-09T10:31:30.295Z"},"facts":[],"events":[{"id":"event-61748","date":"2026-08-09T09:19:54.000Z","title_te":"IND vs PAK: ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ఒకే నెలలో 2సార్లు భారత్, పాక్ పోరు.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా?","body_te":"India vs Pakistan: సమర్థవంతమైన ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఆసియా కప్‌లో మరోసారి జెండా పాతేందుకు సిద్ధమైంది. లీగ్ దశతో పాటు నాకౌట్ పోరులోనూ పాకిస్తాన్‌ను ఓడించి టైటిల్ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా టీమిండియా మైదానంలోకి దిగనుంది. అభిమానులకు మాత్రం ఈ సెప్టెంబర్ నెలలో క్రికెట్ విందు ఖాయంగా కనిపిస్తోంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/india-vs-pakistan-womens-asia-cup-2026-match-schedule-dubai-1884254.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMitAFBVV95cUxQZGpWdEpmS2FWbkxKRG9mNF9UY3ZaQjYwVXNzRXJYQ3FSMzNneUhkTDVKYnBaSG9fZDRiX0J3Rlh4NmJVUTNHU1dCSTFIUDZTUl90dVZRWTVZaXp6TVE0WkVhd01ocFdDanlsM1RUbGZKOUduYTUzeWUzVUhrMnpsdmEtVnFlNHpXR2txdHQ1MDI0czRGM3R4Tm1ORGhSSFllTHBCVFVPV3pqVGFVN1ZZUTd1Sl_SAboBQVVfeXFMTzNkSk5SZTZ3UERDYnFxRGtyR2QtUlo3Y0FmZUx3X1VBejExTHBZSGhZNW14V1A1U3ltWC1wVlZmRFZrcDhfVUQyd2VFelBLMTcxMzh5eThLeXFQdFQ0bHdMcWUzX1lNWmYyTEN4TDh2TS1vaW5hSHQ3aEpXRzdUeVdpcWdjTVRiMjNfU3lNdWl2MzYyZ05OY0VQeTJtcUZDZEhIb2d1S1ZGT3c4cXVlMjQ1YkVzWW50eUtR?oc=5"}]}]}