{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ind-vs-sl-2nd-test-gil-senaku-gelupu-josh-lamkaku-gaayaala-shaak","title_te":"IND vs SL 2nd Test: గిల్ సేనకు గెలుపు జోష్.. లంకకు గాయాల షాక్.. కొలంబో టెస్టులో వర్షం ఎవరి కొంప ముంచుతుంది?","section":"తాజా","status_line":"IND vs SL 2nd Test: గిల్ సేనకు గెలుపు జోష్.. లంకకు గాయాల షాక్.. కొలంబో టెస్టులో వర్షం ఎవరి కొంప ముంచుతుంది?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-23T05:24:30.976Z"},"facts":[],"events":[{"id":"event-84233","date":"2026-08-23T03:40:52.041Z","title_te":"IND vs SL 2nd Test: గిల్ సేనకు గెలుపు జోష్.. లంకకు గాయాల షాక్.. కొలంబో టెస్టులో వర్షం ఎవరి కొంప ముంచుతుంది?","body_te":"IND vs SL 2nd Test: గాలేలో ఘనవిజయం సాధించిన టీమిండియా, కొలంబోలోనూ శ్రీలంకను ఓడించి సిరీస్ క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది. అయితే లంక కీలక ఆటగాళ్ల గాయాలతో సతమతమవుతుండగా, SSC పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది. మరోవైపు కొలంబోలో వర్ష సూచనలు ఉండటంతో రెండో టెస్టుపై ఉత్కంఠ నెలకొంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/ind-vs-sl-2nd-test-colombo-weather-ssc-pitch-report-1894445.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiqgFBVV95cUxPVzR5SkNSUzRBRUJfM25zMTREZ3R6RmxtMHFwbHpkU1ZYa24xLUFHanRWRENuUGtqUHo5WTBHYXNLQklONkVlSjFRVUtUcjZxZEZRcTJRSzdMdm5fTGlFQ1pvSk51cHpQR081eE5pZXZaZEtpT19SSGExZHEwQVV4MWdBZzB6TEhQWXRfTTNDc253c0hOaUU3TThmeTRNRW1qZ0E5Z3NkbGl6Z9IBrwFBVV95cUxPT1B6QUtnTVltOWU2N0dQNk13aGV5cjBBdVNoRVRhNEoxX2s5QkRvUzFmWVMxbW5vNERhY2ZrTUpFZ2R0VnNvSmptZXp1Y2hYbWtPNDB0aXM3dHhPUEp2Zy1XenpSR0liV0d5b3lXU1M1VGcxR3dTdG5reWlWcFFRLUlrUzRMQjZSbDU1QmVWV28tWjkzenUwWG1uLWQyZkU3YUVhOVJnRXcwT1dzRTd3?oc=5"}]}]}