{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ind-vs-sl-bhaarat-aasalapai-neellu-challanunna-varsham-gaale-tes","title_te":"IND VS SL: భారత్ ఆశలపై నీళ్లు చల్లనున్న వర్షం.. గాలే టెస్ట్ క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్.. గెలుపు...","section":"క్రీడలు","status_line":"IND VS SL: భారత్ ఆశలపై నీళ్లు చల్లనున్న వర్షం.. గాలే టెస్ట్ క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్.. గెలుపు ఎవరిది?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-19T05:27:33.366Z"},"facts":[],"events":[{"id":"event-77832","date":"2026-08-19T04:04:28.000Z","title_te":"IND VS SL: భారత్ ఆశలపై నీళ్లు చల్లనున్న వర్షం.. గాలే టెస్ట్ క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్.. గెలుపు ఎవరిది?","body_te":"IND VS SL: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ చారిత్రక విజయానికి చేరువైంది. 372 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన లంకను దెబ్బతీస్తూ 84 పరుగులకే 4 వికెట్లు పడగొట్టింది. అయితే ఐదో రోజు వర్షం పడి ఆట రద్దయితే మ్యాచ్ విజేత ఎవరు? ఐసీసీ నిబంధనలు ఏం చెప్తున్నాయో చూద్దాం.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiywFBVV95cUxQZ3FCYlM2czMyNkF5TTZhb1BTR1VfU0JNOXRQdDAzcXJ4aGNzRVpRVzloSEI0ZklVbW9XWFJvS0JhVm5wcDlHWjZrd3FBVlUxOFpxYzN3UXkzZ09LcUFMRG11a3BzR0lDY1NNRzRYTzIybWEwcDN5X2tsNm84US1Oc0Y4c3lja1RqeFFmY0cyTUV1b3ZldjQxUElSZmJwYXpKamo2TzgxbGtYM0Q0alYwS3lCS2xoWF9IbFFjMWRKaW1PYm1mS2FLaldlRdIBywFBVV95cUxQZ3FCYlM2czMyNkF5TTZhb1BTR1VfU0JNOXRQdDAzcXJ4aGNzRVpRVzloSEI0ZklVbW9XWFJvS0JhVm5wcDlHWjZrd3FBVlUxOFpxYzN3UXkzZ09LcUFMRG11a3BzR0lDY1NNRzRYTzIybWEwcDN5X2tsNm84US1Oc0Y4c3lja1RqeFFmY0cyTUV1b3ZldjQxUElSZmJwYXpKamo2TzgxbGtYM0Q0alYwS3lCS2xoWF9IbFFjMWRKaW1PYm1mS2FLaldlRQ?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/india-vs-sri-lanka-galle-test-day-5-weather-forecast-match-outcome-rules-1891533.html"}]}]}