{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ind-vs-sl-dinusha-ardha-sa-ta-kam-216-7to-tee-brek-ku-vellina-sr","title_te":"IND vs SL | దినుష అర్ధ శ‌త‌కం.. 216/7తో టీ బ్రేక్‌కు వెళ్లిన‌ శ్రీ‌లంక‌..!","section":"తాజా","status_line":"IND vs SL | దినుష అర్ధ శ‌త‌కం.. 216/7తో టీ బ్రేక్‌కు వెళ్లిన‌ శ్రీ‌లంక‌..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T10:59:44.185Z"},"facts":[],"events":[{"id":"event-88159","date":"2026-08-25T10:43:56.000Z","title_te":"IND vs SL | దినుష అర్ధ శ‌త‌కం.. 216/7తో టీ బ్రేక్‌కు వెళ్లిన‌ శ్రీ‌లంక‌..!","body_te":"IND vs SL : కొలంబో టెస్టులో శ్రీ‌లంక పోరాడుతోంది. ప్ర‌సిధ్ కృష్ణ‌(3-46), మాన‌వ్ సుతార్‌(2-71)ల విజృంభ‌ణ‌తో ప్ర‌ధాన‌ ఆట‌గాళ్లు పెవిలియ‌న్ చేర‌గా ఫాల్ ఆన్ ప్ర‌మాదంలో ప‌డింది లంక‌.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/dinusha-resists-srilanka-scored-216-7-at-tea-break-2493799"}]}]}