{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ind-vs-sl-jurel-sa-ta-ka-mota-paamdyaa-ta-rvaata-okeokka-digaa-r","title_te":"IND vs SL | జురెల్ శ‌త‌క‌మోత‌.. పాండ్యా త‌ర్వాత ఒకేఒక్క‌డిగా రికార్డు..!","section":"తాజా","status_line":"IND vs SL | జురెల్ శ‌త‌క‌మోత‌.. పాండ్యా త‌ర్వాత ఒకేఒక్క‌డిగా రికార్డు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T11:56:42.579Z"},"facts":[],"events":[{"id":"event-86486","date":"2026-08-24T11:23:34.000Z","title_te":"IND vs SL | జురెల్ శ‌త‌క‌మోత‌.. పాండ్యా త‌ర్వాత ఒకేఒక్క‌డిగా రికార్డు..!","body_te":"IND vs SL : కొలంబో టెస్టులో ధ్రువ్ జురెల్‌(106 నాటౌట్) శ‌త‌కంతో చెల‌రేగాడు. ఏడో స్థానంలోశ్రీ‌లంక‌పై వంద కొట్టిన రెండో భార‌త క్రికెట‌ర్‌గా రికార్డు నెల‌కొల్పాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/jurel-hits-second-test-centruy-joins-hardik-pandya-2492915"}]}]}