{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ind-vs-sl-lamka-toor-ku-mumdu-gambheer-maastar-plaan-iddaru-kott","title_te":"IND vs SL : లంక టూర్‌కు ముందు గంభీర్ మాస్టర్ ప్లాన్.. ఇద్దరు కొత్త ఆటగాళ్లకు కీలక బాధ్యతలు","section":"తాజా","status_line":"IND vs SL : లంక టూర్‌కు ముందు గంభీర్ మాస్టర్ ప్లాన్.. ఇద్దరు కొత్త ఆటగాళ్లకు కీలక బాధ్యతలు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-06T12:24:30.982Z"},"facts":[],"events":[{"id":"event-56881","date":"2026-08-06T10:36:15.000Z","title_te":"IND vs SL : లంక టూర్‌కు ముందు గంభీర్ మాస్టర్ ప్లాన్.. ఇద్దరు కొత్త ఆటగాళ్లకు కీలక బాధ్యతలు","body_te":"IND vs SL : శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక సూచనలు చేశారు. బుమ్రా, వాషింగ్టన్ సుందర్ గైర్హాజరీలో సారాంశ్ జైన్, ఆకిబ్ నబీకి అవకాశం దక్కింది. కొత్త ఫీల్డింగ్ కోచ్ శుభదీప్ ఘోష్‌తో భారత జట్టు సరికొత్త సవాళ్లకు సిద్ధమవుతోంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/team-india-gets-new-faces-before-sri-lanka-tests-gambhir-issues-big-warning-1882049.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiygFBVV95cUxNRlNQWUZyNVhSaXpEa3JUdmxZYkthdl9qT3FFdUYwd1Ewb1hJQ1hKeG5acjlYZ3dseU9SVk1YRF9lcmJITlFOaVU3ZGl4SmFJeTR4X2ZtOWVkNElLNHg0bzg3eF9uWTlPZ25obGhFZUN3NU54OElHWVlGZVVuZkIxNnNkTmFHMzdtRTJQQUs1LTU2NmNJT19Kcnd0VExFUXYyX3FFZUZvbHR6N2tYMW84c3RMRGxOdzZRQWhURHA1ODVpa0ZEbVlnU2JR0gHPAUFVX3lxTE01Q1o1bV9EcU1NSUhxWW1EVldrdlBYcVlsVUhXMU9QUzdYem1xTU1VTFZtQWNQdDhlbGRpNVl1Vm9yWUFkMVVOVDduTnhxRk51RW5jVWNuOENGc0ZaNm1WN1Rlbmc2WV8ySGR3RW9iUHc5b29TUS1Oc2l0Y2t2b3dXaFFDbkktbTZxaGpYWWE2TDRRWG4zMWd0SExRUUo4Q1haOWRlOHMwdlQwbTE5NWJVcHF6V200dXJTRjlGNWFELUtCN3F6SDBEMFVKU1MyVQ?oc=5"}]}]}