{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ind-vs-sl-pa-simdu-haaph-semcha-ree-sreelamka-lamch-skoru-130-4","title_te":"IND vs SL: ప‌సిందు హాఫ్ సెంచ‌రీ.. శ్రీలంక లంచ్ స్కోరు 130/4","section":"తాజా","status_line":"IND vs SL: ప‌సిందు హాఫ్ సెంచ‌రీ.. శ్రీలంక లంచ్ స్కోరు 130/4","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T07:24:26.349Z"},"facts":[],"events":[{"id":"event-87814","date":"2026-08-25T07:04:15.000Z","title_te":"IND vs SL: ప‌సిందు హాఫ్ సెంచ‌రీ.. శ్రీలంక లంచ్ స్కోరు 130/4","body_te":"IND vs SL: రెండో టెస్టులో శ్రీలంక త‌న మొద‌టి ఇన్నింగ్స్‌లో మూడో రోజు భోజ‌న విరామ స‌మ‌యానికి నాలుగు వికెట్ల న‌ష్టానికి 130 ర‌న్స్ చేసింది. ప‌సిందు సూర్య‌బంద్ర 65, కెప్టెన్ ధ‌నంజ‌య డిసిల్వా 4 ర‌న్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. ప్ర‌స్తుతం శ్రీలంక జ‌ట్టు ఇంకా 373 ర‌న్స్ వెనుక‌బ‌డి ఉన్న‌ది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/prasidh-krishna-strikes-help-india-reduce-sri-lanka-to-130-4-at-lunch-on-day-3-against-india-2493656"}]}]}