{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ind-vs-sl-pesarlu-pheyil-spinnarlu-adurs-lamka-byaatarla-debbaku","title_te":"IND vs SL: పేసర్లు ఫెయిల్.. స్పిన్నర్లు అదుర్స్.. లంక బ్యాటర్ల దెబ్బకు టీమిండియా విలవిల","section":"క్రీడలు","status_line":"IND vs SL | అర్ధ శ‌త‌కాల‌తో మెరిసిన ప‌సిందు, దినుష‌.. ఫాలోఆన్ అంచున‌ శ్రీ‌లంక..!","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-25T12:48:07.927Z"},"facts":[],"events":[{"id":"event-88338","date":"2026-08-25T12:13:15.000Z","title_te":"IND vs SL | అర్ధ శ‌త‌కాల‌తో మెరిసిన ప‌సిందు, దినుష‌.. ఫాలోఆన్ అంచున‌ శ్రీ‌లంక..!","body_te":"IND vs SL : కొలంబో టెస్టు ర‌స‌వత్త‌రంగా సాగుతోంది. తొలి రెండు రోజులు భార‌త్ ఆధిప‌త్యం చెలాయించగా.. మూడో రోజు శ్రీ‌లంక గొప్ప‌గా పోరాడింది. ప‌సిందు సూర్య‌బండార‌(80), సోమాల్ దినుష(85 నాటౌట్)లు అర్ధశ‌త‌కాల‌తో ఆతిథ్య జ‌ట్టు ఫాలో ఆన్ అంచున‌ నిలిచింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/pasindu-dinusha-fifties-led-srilanka-to-evade-follow-on-in-colombo-test-2493912"}]},{"id":"event-87109","date":"2026-08-24T21:30:51.000Z","title_te":"జురెల్‌ సౌ.. భారత్‌ పాంచ్‌ సౌ","body_te":"భారత యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌ (177 బంతుల్లో 115 నాటౌట్‌) తన సత్తా, ఫామ్‌పై ఉన్న అనుమానాలను పటాపంచలు చేశాడు. సిరీస్‌కు ముందు ఫామ్‌లేమితో ఇబ్బంది పడి తుది జట్టులో చోటు ప్రశ్నార్థకంగా మార్చుకున్న జురెల్‌ ప్రశాంతంగా.. ప్రభావవంతంగా ఆడుతూ రెండో టెస్టులో అద్భుత శతకం కొట్టి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/dhruv-jurel-1st-century-in-test-match-2493205"}]},{"id":"event-86017","date":"2026-08-24T06:59:06.000Z","title_te":"IND vs SL 2nd Test: పంత్, జురెల్ హాఫ్ సెంచరీలు.. లంచ్ సమయానికి భారత్ స్కోర్ అంతంటే?","body_te":"IND vs SL 2nd Test: పంత్, జురెల్ హాఫ్ సెంచరీలు.. లంచ్ సమయానికి భారత్ స్కోర్ అంతంటే? NTV Telugu Devdutt Padikkal: మూడులో సరైనోడు Eenadu శ్రీలంకతో రెండో టెస్టు: పంత్-జురెల్ జోడీ మెరుపులు.. పటిష్ఠ స్థితిలో భారత్ AP7AM IND vs SL 2nd Test | పడిక్కల్‌, గిల్‌ హాఫ్‌ సెంచరీలు.. నిలకడగా ఆడుతున్న టీమిండియా Namasthe Telangana INDvsSL Test | తొలి రోజు భారత్‌దే ఆధిపత్యం.. prabhanews.com","importance":"minor","verification":"single","sources":[{"outlet":"NTV Telugu","url":"https://news.google.com/rss/articles/CBMipwFBVV95cUxNNkJWY1lJUDBuRnZJeXVFc1hJZnVvYWRILWlVQ1hFOWhxSGYzRUdjZ18taUR5QXo0R3JFR2J5ejg5b0hnMFQ3XzFHV1JLTVkzdktLUEpzcjJaWE1kaWJNTkdiTmItVFVHUy10bmwyejYxVjlOck5KTVNXZWVobVowN2FNTHVVOU5lS2hsLVRfakJrNGRtWTB1TzdSTXZES0JOeFFjZ0tVVdIBrAFBVV95cUxPUG01Uk91MHJ0bGhUSnV6V3pnWDJpOXdOWTdQbG5TOU1tLWtzSlBzb0NyWHpQb1RrMm84N3JCaWppQlFSek9zS1RzcTJzS1FIdUdjUTNRYTdSYlRJSVc5dHlQWC1sNlhaRGNpR3RUMExyYmRpYXRQZTQ2ZkFPMUxGMlVWU0NrR2dPNWtyREJCcll0UUZBdkk5OTRkLVJTZVpCenRpbjhUTGNYXzhj?oc=5"}]},{"id":"event-85942","date":"2026-08-24T06:42:41.000Z","title_te":"IND vs SL | పంత్, జురెల్ అర్ధ‌శ‌త‌కాలు.. లంచ్‌లోపే నాలుగొంద‌లు దాటిన స్కోర్..!","body_te":"IND vs SL : కొలంబో టెస్టులో భార‌త కుర్రాళ్లు దంచేస్తున్నారు. శ్రీ‌లంక బౌల‌ర్ల‌ను ఎడాపెడా ఉతికేస్తున్న రిష‌భ్ పంత్(63 నాటౌట్), ధ్రువ్ జురెల్‌(59 నాటౌట్)లు అర్ధ శ‌త‌కాల‌తో క‌దం తొక్కారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/pant-jurel-hits-fifties-india-scored-419-before-lunch-break-2492765"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMingFBVV95cUxOR2lxUllzWUJJN1VhaVpiX3NqYVFaM055cmZIY05NUUlYa0drZU80cG1ZaTl5S0N5VWxFTW1WR1JfQVNON0FHV3VyZUU2NXdvRkplam5jeHlzN2JYdUhYczNsSEF3Nm1ldGVBRnlMdm5pelFyTmZNOTRIakxvd1dweThOcnIxbEJXa3pBb1JvT2R0NWczaTZfem1BVUU4dw?oc=5"}]},{"id":"event-76705","date":"2026-08-18T09:33:11.000Z","title_te":"IND vs SL | అర్ధ‌శ‌త‌కంతో చెల‌రేగిన పంత్.. శ్రీ‌లంక ముందు భారీ ల‌క్ష్యం..!","body_te":"IND vs SL : గాలే టెస్టుపై ప‌ట్టుబిగించిన భార‌త జ‌ట్టు రెండో ఇన్నింగ్స్‌లో స్వ‌ల్ప స్కోర్‌కే ఆలౌటైంది. దేవ్‌ద‌త్ ప‌డిక్కల్‌(44), రిష‌భ్ పంత్‌(66) మిన‌హా ఎవ‌రూ రాణించ‌లేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/pants-20th-fifty-gives-india-371-lead-to-galle-test-2487149"}]},{"id":"event-73643","date":"2026-08-16T13:06:54.000Z","title_te":"IND vs SL | అర్ధ శతకంతో మెరిసిన జురెల్‌.. టీమిండియా భారీ స్కోర్..!","body_te":"IND vs SL : గాలే టెస్టులో తొలి రోజే పటిష్ట స్థితిలో నిలిచిన భారత జట్టు(Team India) రెండో రోజు తడబడింది. దేవ్‌దత్ పడిక్కల్‌(167) భారీశతకంతో మెరిసినా.. మిడిలార్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/middle-order-fails-jurel-fifty-helps-india-to-460-plus-runs-2485300"}]},{"id":"event-59746","date":"2026-08-08T04:04:33.000Z","title_te":"IND Vs SL: పేసర్లు విఫలం.. లంక ఎలెవన్‌కు భారీ స్కోర్","body_te":"IND Vs SL: పేసర్లు విఫలం.. లంక ఎలెవన్‌కు భారీ స్కోర్ NewsBytes Telugu","importance":"minor","verification":"single","sources":[{"outlet":"NewsBytes Telugu","url":"https://news.google.com/rss/articles/CBMiqAFBVV95cUxPbDlaTkw2NWt4WkIxcENwSWVRamp4ak04OW54Wm1SenlqQm1xQWVJYmJXZDl5VlFNVjNFa2tjdzZib2ZteVlfY2REVS1zVzVhYzRHRDd5bkNFdWpVMUVfXzZGTXVzTmtucGxXWWR3eGVVYVQwa3pMeExNVjNXTVFUT3FUQ1dDbDNlMXNLRUJqVFViODZ5REtuMUlLNTdqbHphaFdMWFZvVlY?oc=5"}]},{"id":"event-59250","date":"2026-08-07T18:21:07.000Z","title_te":"చెమటోడ్చిన పేసర్లు","body_te":"శ్రీలంక ఎలెవన్‌ 363/8కుల్‌దీప్‌, జడేజా మాయాజాలం3 రోజుల వార్మప్‌ మ్యాచ్‌ తొలి రోజు కొలంబో (శ్రీలంక)శ్రీలంక గడ్డపై నాణ్యమైన స్పిన్‌ను ఎదుర్కొనేందుకు భారత బ్యాటర్లకు చక్కటి ప్రాక్టీస్‌ లభిస్తుందనుకున్న మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌ తొలి రోజు మన పేసర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక ఎలెవన్‌ పరుగుల వేటలో మెప్పించింది. ఏడుగురు బ్యాటర్లు 30 ప్లస్‌ పరుగులు చేయగా, ముగ్గురు బ్యాటర్లు అర్థ సెంచరీలు సాధించారు. దీంతో వికెట్ల వేటలో […] The post చెమటోడ్చిన పేసర్లు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/pacers-who-toiled-hard/"}]},{"id":"event-58904","date":"2026-08-07T13:13:32.000Z","title_te":"IND vs SL: పేసర్లు ఫెయిల్.. స్పిన్నర్లు అదుర్స్.. లంక బ్యాటర్ల దెబ్బకు టీమిండియా విలవిల","body_te":"IND vs SL: పేసర్లు ఫెయిల్.. స్పిన్నర్లు అదుర్స్.. లంక బ్యాటర్ల దెబ్బకు టీమిండియా విలవిల tv9telugu.com","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi1wFBVV95cUxPMEgtakVCaUpHQkdwcHZ4bUNuVWx3YjB6OGROb0VOWDdYTWVJcmdqTDBWd0ZpZDVXa3F2WFlobmhodXlmYjQxbzltVWRIcV9BQ0VPVm9jcndIdkNXWWIzcVBkWmxIRjV6ZGpENVRYcG5hUW96alRPY2RzcHF6d00wODFNZk1WVk9zVkZVS28zX1pwdnB3MlFOYTlIdFlpcWV2R3RYaVFYaXl0WGRxQ25MSnF6ZlJmQVhDR1pEUFlXbU9YR2tldXlpN0kyczNKbXlkbXBBbXI3MNIB3AFBVV95cUxNWmZHQVJwSzVIRjZXVkNQRGFOZXdkT0NiZFlfcEU0ODIxbXJ6Vkk2YzB6ZDJUcHlxckpFZXpCS3J6Yk41S1hOVktwT0FoVWMzb2dwd0U4WEplUU54a1BEU2xyRkgwd04tTVIxd3lyOHctWkVpZEQ5Y2hVVHlCRV9kampOaVNnZjlXUE9OZEZ4dWNMZEJKa3YzOWtTY3VFbVhIMFlnV3BpdGNaNXotRE9DN3d0Tmx3NmFhQ01sVEhieG9Mb1V6bnFRb3JudzN5bmFjSEVHLXBQUjhZN3VJ?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/ind-vs-sl-sri-lanka-xi-batters-dominate-india-in-warm-up-match-rahul-drops-easy-catch-1882859.html"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMi0gFBVV95cUxNUFRTdFdBVkM4NG9ncktuWEoza0RHT1JzWmlNRVFvOXkzRm9NVDhyLVBXRGNkLUFraUFveUp1Z2EtM0pKeDN2OGhKUnNIZ1RuQS1ibTEtSElRN2NOdlhGVDVyZGhqempYX2xDX0puaFlTdl9xaHhUZTdQVkFOYlRfOG9jQkl0RnJ4bkZJejNBbDc0d2psYzRaVHRwZk9IZElQQ1VNTXFQeGt2MFNuQ0t5ZDRGNFhRV3JCYkNJNTdiZktydDBnTTN2TVJ4dGJtT3JRNWc?oc=5"},{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/an-unexpected-challenge-for-the-indian-bowling-unit-ahead-of-the-two-test-series-against-sri-lanka-2476892"}]}]}