{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ind-vs-sl-teemloki-vastoone-gambheer-ku-talanoppi-techchaadugaa","title_te":"IND vs SL: టీంలోకి వస్తూనే గంభీర్‌కు తలనొప్పి తెచ్చాడుగా.. 3వ స్థానంపై వీడని సస్పెన్స్..!","section":"తాజా","status_line":"IND vs SL: టీంలోకి వస్తూనే గంభీర్‌కు తలనొప్పి తెచ్చాడుగా.. 3వ స్థానంపై వీడని సస్పెన్స్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T09:19:02.238Z"},"facts":[],"events":[{"id":"event-63225","date":"2026-08-10T08:14:37.000Z","title_te":"IND vs SL: టీంలోకి వస్తూనే గంభీర్‌కు తలనొప్పి తెచ్చాడుగా.. 3వ స్థానంపై వీడని సస్పెన్స్..!","body_te":"India vs Sri Lanka Test Series: తీవ్రమైన పోటీ నడుమ తుది జట్టులో ఎవరికి స్థానం దక్కుతుందో చూడటం ఆసక్తికరంగా మారింది. భారత జట్టు యాజమాన్యం తీసుకునే ఈ కఠిన నిర్ణయం రాబోయే టెస్టు సిరీస్‌లో భారత్ ప్రదర్శనను శాసించనుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/sarfaraz-khan-replaces-sai-sudharsan-india-vs-sri-lanka-test-series-gautam-gambhir-playing-11-1884965.html"}]}]}