{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ind-vs-sl-tippesina-sutaar-vija-yaaniki-6-viketlu-kaavaalamte","title_te":"IND vs SL | తిప్పేసిన సుతార్.. విజ‌యానికి 6 వికెట్లు కావాలంతే..!","section":"తాజా","status_line":"IND vs SL | సెంచ‌రీకి చేరువైన దినుష‌.. టీ స‌మ‌యానికి 170 ప‌రుగుల ఆధిక్యంలో శ్రీ‌లంక‌..!","synopsis":null,"temperature":15,"updated_at":"2026-08-27T10:35:17.422Z"},"facts":[],"events":[{"id":"event-91216","date":"2026-08-27T09:57:08.000Z","title_te":"IND vs SL | సెంచ‌రీకి చేరువైన దినుష‌.. టీ స‌మ‌యానికి 170 ప‌రుగుల ఆధిక్యంలో శ్రీ‌లంక‌..!","body_te":"IND vs SL : కొలంబో టెస్టులో సొనాల్ దినుష‌(92నాటౌట్) ఒంట‌రి పోరాటం కొన‌సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో శ‌త‌కంతో మెరిసిన ఈ కుర్రాడు.. ఐదో రోజూ భార‌త బౌల‌ర్ల‌కు కొర‌క‌రాని కొయ్య‌లా మారాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/dinusha-resists-srilanka-lead-extended-to-170-runs-2495456"}]},{"id":"event-90929","date":"2026-08-27T06:50:10.000Z","title_te":"IND vs SL | దినుష, నువాంత శ‌త‌క భాగ‌స్వామ్యం.. లంచ్ స‌మ‌యానికి స్వ‌ల్ప ఆధిక్యంలో శ్రీ‌లంక‌..!","body_te":"IND vs SL | దినుష, నువాంత శ‌త‌క భాగ‌స్వామ్యం.. లంచ్ స‌మ‌యానికి స్వ‌ల్ప ఆధిక్యంలో శ్రీ‌లంక‌..! Namasthe Telangana లంచ్‌ బ్రేక్‌ తర్వాత వికెట్‌.. స్కోర్‌ 330/7 | Eenadu గాయపడ్డ సిరాజ్‌! Sakshi కొలంబో టెస్టులో శ్రీలంక 290 ఆలౌట్.. ఫాలో ఆన్ ఆడిస్తున్న భారత్..! Samayam Telugu SL vs IND: కొలంబో టెస్టులో శ్రీలంక 290 ఆలౌట్.. ఫాలో ఆన్ ఆడిస్తున్న భారత్! NewsBytes Telugu","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMijwFBVV95cUxQemIzVl9OUV8xSTUyN3l6VldTRV8xWFdpTkJXQ2R3c2lhalNrVEJCU0t4ODQ2RkVISzVjSEpxcEdiVUZhUGJNMWRZN1ZIbGNhanF6RTJOU3pSSWpWaWxDUFFpVkd4ZmhWa3QwcDJzb21ReTJkTm92RE1TSXM1YmtUZjhYejZUYnlkeUFJbko3Zw?oc=5"},{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/dinusha-nuwantha-century-stand-gives-sl-116-lead-2495334"}]},{"id":"event-90067","date":"2026-08-26T12:54:56.000Z","title_te":"IND VS SL 2nd Test Day 4 UPdates: సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!","body_te":"సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"ABP Desam","url":"https://news.google.com/rss/articles/CBMipwFBVV95cUxPTEJFMHdPSHZMWXItUjAzT1BYYkhCZF90WHhyWDN0SWNJUmdpZ0owTWY3dkZOdGRZMndLUFRBYXEwMzFnSS15NnJBWTRHQ0hsdkhVWUlvTmFvX2FPbjJUeEJOQjEtMDJrVk4xUTdYOXdNVDFSckRDVWJXeXNHblkyMnN2eGh4eFo1Um5JNkxFZ1RYcUx1RE1yZXhBY1ViR2l2M0Q2Y243MNIBrAFBVV95cUxNN2ZsVG0wMHcyRmtEM1lPSVVYMFhFaW1XcktTckxDbURmX2d1M3kzM3BvbzRuSWsyMGNMbWNqVEpUMWZIaTdpX2txU1RJV3JCeWpKX2hSSHNDMjY2TUl4NnhCSWNYOWtiQWdjc01rTE1FU0g4MnNaV1hjNEtyNWl6OWYzTHpaQW1MRWtZX1h5UFF0ZVc0UXFSc0d2cW14bUl5LTVWWUkwNlk4S2Zj?oc=5"},{"outlet":"ABP దేశం","url":"https://telugu.abplive.com/sports/cricket/ind-vs-sl-pasindu-sooriyabandara-fights-back-in-colombo-257303"}]},{"id":"event-76996","date":"2026-08-18T13:10:51.000Z","title_te":"IND vs SL | తిప్పేసిన సుతార్.. విజ‌యానికి 6 వికెట్లు కావాలంతే..!","body_te":"IND vs SL : గాలే టెస్టులో ఆధిప‌త్యం చెలాయిస్తున్న భార‌త జ‌ట్టు విజ‌యానికి చేరువైంది. నాలుగో రోజు రిష‌భ్ పంత్(66) అర్ధ శ‌త‌కంతో కోలుకున్న టీమిండియా.. ఆపై శ్రీ‌లంక ప‌ని ప‌ట్టింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/suthar-double-strike-gives-india-edge-in-fourth-day-2487319"}]}]}