{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ind-vs-sl-toli-sesha-n-lone-brekichchina-prasidh-ma-rimta-ka-sht","title_te":"IND vs SL | తొలి సెష‌న్‌లోనే బ్రేకిచ్చిన ప్రసిధ్‌.. మ‌రింత క‌ష్టాల్లో శ్రీ‌లంక‌..!","section":"తాజా","status_line":"IND vs SL | దినుష వ‌ర‌స‌గా నాలుగో అర్ధ‌శ‌త‌కం.. తొలి సెష‌న్‌లో వికెట్ ద‌క్కేనా..!","synopsis":null,"temperature":8,"updated_at":"2026-08-27T06:48:47.279Z"},"facts":[],"events":[{"id":"event-90880","date":"2026-08-27T06:10:41.000Z","title_te":"IND vs SL | దినుష వ‌ర‌స‌గా నాలుగో అర్ధ‌శ‌త‌కం.. తొలి సెష‌న్‌లో వికెట్ ద‌క్కేనా..!","body_te":"IND vs SL : కొలంబో టెస్టులో భార‌త బౌల‌ర్ల పాలిట విల‌న్‌లా మారాడు సొనాల్ దినుష‌(52 నాటౌట్). తొలి ఇన్నింగ్స్‌లో శ‌త‌కంతో శ్రీ‌లంక‌ను ఆదుకున్న ఈ కుర్రాడు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ క్రీజునంటుకుపోయాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/dinusha-hits-fourth-fifty-in-a-row-srilanka-lead-crosses-100-2495323"}]},{"id":"event-87823","date":"2026-08-25T05:43:15.000Z","title_te":"IND vs SL | తొలి సెష‌న్‌లోనే బ్రేకిచ్చిన ప్రసిధ్‌.. మ‌రింత క‌ష్టాల్లో శ్రీ‌లంక‌..!","body_te":"IND vs SL : కొలంబో టెస్టులో భార‌త జ‌ట్టు ప‌ట్టుబిగిస్తోంది. రెండో రోజే రెండు కీల‌క వికెట్లు తీసి శ్రీ‌లంక‌ను దెబ్బ‌కొట్టిన టీమిండియాకు.. మూడో రోజు తొలి సెష‌న్‌లోనే ప్ర‌సిధ్ కృష్ణ‌(2-29) బ్రేకిచ్చాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/prasidh-removes-mishara-sl-lost-third-wicket-2493591"}]}]}