{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ind-vs-slxi-siraaj-hyaatrik-siksa-rlu-vaama-p-myaach-lo-teemimdi","title_te":"IND vs SLXI | సిరాజ్ హ్యాట్రిక్ సిక్స‌ర్లు.. వామ‌ప్ మ్యాచ్‌లో టీమిండియా జ‌య‌భేరి","section":"తాజా","status_line":"IND vs SLXI | సిరాజ్ హ్యాట్రిక్ సిక్స‌ర్లు.. వామ‌ప్ మ్యాచ్‌లో టీమిండియా జ‌య‌భేరి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T16:13:26.334Z"},"facts":[],"events":[{"id":"event-62252","date":"2026-08-09T15:36:44.000Z","title_te":"IND vs SLXI | సిరాజ్ హ్యాట్రిక్ సిక్స‌ర్లు.. వామ‌ప్ మ్యాచ్‌లో టీమిండియా జ‌య‌భేరి","body_te":"IND vs SLXI: శ్రీ‌లంక ప‌ర్య‌ట‌న‌లో ఉన్న భార‌త జ‌ట్టు వామ‌ప్ మ్యాచ్‌లో జ‌యబేరి మోగించింది. దేవ్‌ద‌త్ ప‌డిక్కల్(142 నాటౌట్) భారీ శ‌త‌కంతో కోలుకున్న టీమిండియా ఆపై ఆల్‌రౌండ్ షోతో ప్ర‌త్య‌ర్థిని వ‌ణికించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/padikkal-yashasvi-help-india-6-wicket-win-in-warmup-match-2478470"}]}]}