{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"independence-day-24-samvatsaraalainaa-taggani-krej-imdipemdens-d","title_te":"Independence Day : 24 సంవత్సరాలైనా తగ్గని క్రేజ్.. ఇండిపెండెన్స్ డే అంటే ఆ సాంగ్ ఉండాల్సిందే.. వింటే...","section":"సినిమా","status_line":"Independence Day : 24 సంవత్సరాలైనా తగ్గని క్రేజ్.. ఇండిపెండెన్స్ డే అంటే ఆ సాంగ్ ఉండాల్సిందే.. వింటే గూస్ బంప్స్ పక్కా..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-15T04:06:37.265Z"},"facts":[],"events":[{"id":"event-71292","date":"2026-08-15T03:56:32.000Z","title_te":"Independence Day : 24 సంవత్సరాలైనా తగ్గని క్రేజ్.. ఇండిపెండెన్స్ డే అంటే ఆ సాంగ్ ఉండాల్సిందే.. వింటే గూస్ బంప్స్ పక్కా..","body_te":"దేశ వ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రాజధాని ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండా ఎగురవేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా వందేమాతరం గేయాన్ని పూర్తిగా ఈ వేడుకలలో ఆలపించారు. మరోవైపు దేశ వ్యాప్తంగా ఇండిపెండెన్స్ డే వేడుకలు జరుగుతుండగా.. సోషల్ మీడియాలో జాతీయ గీతాలు, సినిమాల్లో దేశభక్తి గురించి వచ్చిన పాటలు మారుమోగుతున్నాయి. కానీ ఒక్క పాట క్రేజ్ మాత్రం 24 ఏళ్లైనా ఏమాత్రం తగ్గడం లేదు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiiAJBVV95cUxOMUVaamQxdGd1S0hQTjVXd0RFb1ZJVHlGVlpRQXEzWGhkMkxUdXpwdmk1TThvUVdiU0FSTGVGLXZDekd3OU5xZ29IOHBiN3ZQQ2JCVjVkVExOZFR6aEdUWVNFbTBLcWVGQTNTYmhCZlVVa192Q2d3WnRRVmEwOG1Da3oyd0VySHV6MUZCTkZ6bWJMb2dyZHVhTnpQbktYYkprVXB5Mlc0TkM1R3E1MHpQaGlUeExNU0x4ZEhpUUl4U3FrOXNrRHhzQ0RrYS0zbmEyX3Uwd2JrOXdsa2YzamZ3ZVdpWFhXamV0amhlT0FkQWJtTVQ5LXdZR09mQVZkNHBDd3M0RHhIOTXSAY4CQVVfeXFMTU5sWFI1aDkzS1Zka1Y2YndfR2FrQjhaUGNHbmp0T3EwZWpfWkw2aEZtdlJLcTFFVUZhZFd3cks2QWFhcTFSMV91U2hfQjR4dXlmM0cwMklXZGlWZ25LZlYwQlA0bGxVNmFkQzVlQy15LUJvS2d2ZmVMakxseThpbk10LXhrUGE0eVM2TjkySVZKMks5S0c3Rjh1VzkweXM5dVpQTUZQU1g4OG9xWXZMVkdGQlBuVUNZclBRUDFoRFJVbUxraGFNSmxHVGEyNllsVVBFenM0enRMVXBWWDdSMTlBS0t4SHR0TVlpamlGRzltM2lfR2hzV1o0dVJuTnZJNUx6dDNmN0JLR0ZaN3Fn?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/24-years-on-the-craze-unfaded-independence-day-celebrations-are-incomplete-without-this-song-that-is-meme-indians-song-1888469.html"}]}]}